వైరల్: ఎన్టీఆర్ పిల్లలను చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి.వెనుక తాత పేరు ఉన్నా కష్టపడి ఎదిగిన హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు.అలాంటి ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉండరు.మిగితా వారితో పోలిస్తే ఎన్టీఆర్ చాలా తక్కువగా సోషల్ మీడియాలో ఉంటారు.

 Ntr Kids Cute Photo On Christmas Day, Ntr, Christmas, Abhay Ram ,bhargav Ram,vir-TeluguStop.com

ఒకవేళ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్నా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను గోప్యంగానే ఉంచుతారు.

ఎన్టీఆర్ భార్య అని ఎవరో చెప్తే తప్ప లక్ష్మి ప్రణతి ఎన్టీఆర్ భార్య అని తెలీదు.

ఇక పిల్లల ఫోటోలు కూడా ఎప్పుడో బయటకు వస్తాయ్.అలానే ఈ క్రిస్మస్ సందర్భంగా ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఆ ఫోటోలు చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం వేస్తుంది.పిల్లలు ఇద్దరు వావ్ అనిపించేలా ఉన్నారు.

ఇక చిన్నోడు కాస్త తల్లి పోలికలో ఉంటే పెద్దోడు తండ్రి పోలికలో ఉన్నాడు.ఏది ఏమైనా ఇద్దరు పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు.

Telugu Abhay Ram, Bhargav Ram, Christmas, Pictues-Latest News - Telugu

ఇక ఇలా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఇద్దరు పిల్లల ఫోటో వైరల్ గా మారగా.అల్లు అర్జున్ పిల్లలు, మహేష్ బాబు పిల్లలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.ప్రపంచవ్యాప్తంగా ఇంట్లోనే క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.అలానే టాలీవుడ్ నటులు అంత కూడా ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లో నటిస్తుండగా ఈ సినిమా తర్వాత జెమినీ టీవీలో ఓ రియాలిటీ షో చేయనున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube