'ఎన్టీఆర్‌ కథానాయకుడు', 'యాత్ర' చిత్రాల్లో ఏది బెటర్‌?  

Ntr Kathanayakudu Verses Ysr Yatra-

YSR Biopic \ 'Yatra' film came forward to the audience. There is not much speculation about this image from the front. YSR biopic is not very much interested. But after the release of the movie, all the film is appreciated. The promotion of 'Yatra' was held for two weeks a week. The viewers' expectations on the 'Yatra' film have gone up. The film is shaping up to entertain YS fans as per expectations. At the same time, the audience is watching the film with the NTR hero.

In the 'Yatra' film, the film was carefully diluted without any disputes. Even though there is no controversy, the tour is good. NTR's hero does not come to the collection due to lack of controversy in the film. The audience got a positive response first. But the collections did not come as expected. Without a lot of expectations for the film, the release of the film after the release of positive talk shows the NTR in the film collections.

. In terms of cinematic content, both were taken with good takings and both of them did not touch any controversial issues. But he did not get a hype tour on NTR. There was no need for travel expeditions. But the NTR's heroine did not get any expectations because of the massive expectations. Overall, the movie is much more popular than the NTR. .

వైఎస్‌ఆర్‌ బయోపిక్‌ ‘యాత్ర’ చిత్రం మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు నుండి ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. వైఎస్‌ఆర్‌ బయోపిక్‌ అనగానే పెద్దగా ఆసక్తి వ్యక్తం కాలేదు. కాని సినిమా విడుదల తర్వాత మాత్రం సినిమాపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు..

'ఎన్టీఆర్‌ కథానాయకుడు', 'యాత్ర' చిత్రాల్లో ఏది బెటర్‌?-NTR Kathanayakudu Verses YSR Yatra

‘యాత్ర’ సినిమా విడుదలకు వారం రెండు వారాల పాటు పెద్ద ఎత్తున ప్రమోషన్‌ నిర్వహించారు. దాంతో ‘యాత్ర’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా వైఎస్‌ అభిమానులను అలరించే విధంగా సినిమా రూపొందింది. ఇదే సమయంలో యాత్రకు ఎన్టీఆర్‌ కథానాయకుడికి పోలిక పెట్టి ప్రేక్షకులు సినిమాను చూస్తున్నారు.

‘యాత్ర’ సినిమాలో కూడా ఎలాంటి వివాదాలకు పోకుండా జాగ్రత్తగా సినిమాను తీశారు. ఎక్కడ ఎలాంటి వివాదం లేకపోయినా కూడా యాత్ర సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమాలో వివాదాస్పద అంశాలు లేని కారణంగా పెద్దగా కలెక్షన్స్‌ రాలేదు. కథానాయుడు సినిమా విషయంలో ప్రేక్షకులు మొదట పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కాని కలెక్షన్స్‌ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

యాత్ర సినిమాకు పెద్దగా అంచనాలు లేక పోవడం విడుదలైన తర్వాత పాజిటివ్‌ టాక్‌ రావడంతో సినిమా కలెక్షన్స్‌ విషయంలో ఎన్టీఆర్‌ను బీట్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

సినిమా కంటెంట్‌ పరంగా చూసుకుంటే రెండు కూడా మంచి టేకింగ్‌తో తీశారు, రెండు సినిమాల్లో కూడా ఎలాంటి వివాదాస్పద అంశాలను టచ్‌ చేయలేదు. కాని ఎన్టీఆర్‌ పై వచ్చిన హైప్‌ యాత్రకు రాలేదు. దాంతో యాత్ర అంచనాలు అందుకోవాల్సిన అవసరం రాలేదు.

కాని ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రం మాత్రం అంచనాలు భారీగా ఉండటం వల్ల అంచనాలను అందుకోలేక పోయింది. మొత్తానికి ఎన్‌టి‌ఆర్ కంటే యాత్రకు బాక్సాఫీస్ వద్ద సందడి ఎక్కువగా కనిపిస్తోంది.