పవన్ ను హగ్ చేసుకున్న తారక్.. ఎందుకంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల తర్వాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేసిన వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

 Ntr Hugs Pawan Kalyan After Watching Vakeel Saab Movie-TeluguStop.com

ఇప్పటి కే అభిమానులతో పాటు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ ను అభినందిస్తున్నారు.ఒక మంచి సినిమాతో వచ్చాడని పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఆడవాళ్లకు జరిగే అన్యాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించారని ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు అభిప్రాయ పడుతున్నారు.పవర్ స్టార్ మ్యానియాతో ఈ సినిమా విడుదల అయ్యి భారీ కలెక్షన్లను రాబడుతుంది.

 Ntr Hugs Pawan Kalyan After Watching Vakeel Saab Movie-పవన్ ను హగ్ చేసుకున్న తారక్.. ఎందుకంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా చూసిన చాలా మంది పవన్ ను చిత్ర బృందాన్ని ఇలాంటి సందేశాత్మక సినిమా చేసినందుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అయితే ఇప్పుడు ఒక కొత్త విషయం బయటకు వచ్చింది.ఆ విషయంపైనే ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది.ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా లాయర్ నందగా నటించిన ప్రకాష్ రాజ్ కొన్ని ఇంట్రెస్టింఫ్ విషయాలను పంచుకున్నాడు.

ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియని నిజాలను బయట పెట్టాడు.ఈ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.

ఈ సినిమాను చూసిన ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యి పవన్ కళ్యాణ్ ను హగ్ చేసుకున్నాడట.ఈ విషయాన్నీ ప్రకాష్ రాజ్ తెలిపాడు.

అందరు బయటకు తెలిసేలా చెబుతున్న తారక్ మాత్రం కనపడకుండా చేసిన ఆ విషయాన్ని ప్రకాష్ రాజ్ బయట పెట్టాడు.ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాదు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన అంజలి, నివేతా థామస్, అనన్య కు కూడా మంచి మార్కులు పడ్డాయి.

#Vakeel Saab #NtrHugs #NtrHugs #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు