ఎన్టీఆర్ భారీగా పెంచేశాడట.. ఏంటో తెలుసా?  

Ntr Heavily Increased In Remuneration - Telugu Increased, Jr Ntr, Remuneration, Rrr, Telugu Movie News, Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు.వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేస్తున్న విషయం తెలిసిందే.

Ntr Heavily Increased In Remuneration

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి కాగానే తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌ని ప్రారంభిస్తాడు.

అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం పారితోషకం భారీగా పెంచాడట.

ఆయన రెగ్యులర్ రెమ్యూనరేషన్‌తో పోలిస్తే ఈ సినిమాకు 30-40 శాతం వరకు పెంచినట్లు తెలుస్తోంది.సాధారణంగా ఎన్టీఆర్ రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు.ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తారక్ ఎక్కువ మొత్తంలో పారితోషకం తీసుకుంటున్నాడు.

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ ఖచ్చితంగా వస్తుంది.దీంతో త్రివిక్రమ్ సినిమాపై క్రేజ్ ఏర్పడి రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరడగం ఖాయం అని తెలుస్తుంది.

త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

అలాగే తన అన్నయ్య కళ్యాణ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారని తెలుస్తోంది.

కాబట్టి ఈ సినిమాకు భారీగా తీసుకోనున్నాడట తారక్.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే అంశం చాలా ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ntr Heavily Increased In Remuneration Related Telugu News,Photos/Pics,Images..