ఆచార్య కోసం ఎన్.టి.ఆర్ వస్తాడా..?

Ntr Guest For Megastar Chiranjeevi Acharya Movie

బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈవెంట్ కు మెగా హీరో అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చి సర్ ప్రైజ్ చేశాడు.బన్నీ రావడమే కాదు చివర్లో నందమూరి ఫ్యాన్స్ కోరిక మేరకు జై బాలయ్య అనేశాడు.

 Ntr Guest For Megastar Chiranjeevi Acharya Movie-TeluguStop.com

ఇక అఖండ రిలీజ్ అవడం ఆ సినిమా వసూళ్ల బీభత్సం చూస్తూనే ఉన్నాం.ఇక లేటెస్ట్ గా మెగా నందమూరి బంధాన్ని మరింత బలం గా చేసేలా ఆచార్య సినిమాకు ఎన్.

టి.ఆర్ ను గెస్ట్ గా పిలిచే ఆలోచనలో ఉన్నారట.

 Ntr Guest For Megastar Chiranjeevi Acharya Movie-ఆచార్య కోసం ఎన్.టి.ఆర్ వస్తాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరు, చరణ్ ఇద్దరు కలిసి చేసిన ఆచార్య సినిమాకు కొరటాల శివ డైరక్షన్ చేశారు.ఈ సినిమా ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ వస్తే నందమూరి ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యే అవకాశం ఉంటుంది.ఇలా ఒక హీరో సినిమాకు మరో హీరో గెస్ట్ గా వెళ్లి ఫ్యాన్స్ మధ్య దూరాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేయొచ్చు.పుష్ప, ఆచార్య, ఆర్.ఆర్.ఆర్ ఈ ఈవెంట్ లకు ఎవరెవరు గెస్టులుగా వస్తారు.ఏం మాట్లాడతారు అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ముందు పుష్ప ఈవెంట్ ఈ నెల 9న జరుగనుంది.ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

#Koratala Siva #Acharya #Ram Charan #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube