రెండో వారం అదరగొట్టిన ఎన్టీఆర్.. టీఆర్పీ రేటింగ్ ఎంతంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో రెండో వారం అదిరిపోయే స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాట్ సీట్ లో కూర్చొని కంటెస్టెంట్లతో ప్రేమగా మాట్లాడటంతో పాటు తనదైన శైలిలో ప్రశ్నలు అడిగి కొన్నిసార్లు కంటెస్టెంట్లకు చెమటలు పట్టిస్తారు.

 Ntr Evaru Meelo Kooteeswarulu Show Second Week Trp Rating  Details ,ntr Evaru Me-TeluguStop.com

అయితే రెండో వారం కూడా ఈ షో టీఆర్పీ రేటింగ్ రికార్డు స్థాయిలో ఉండటం గమనార్హం.

ఫస్ట్ వీక్ ఎవరు మీలో కోటీశ్వరులు యావరేజ్ రేటింగ్ 5.62 కాగా సెకండ్ వీక్ రేటింగ్ 6.48 కావడం గమనార్హం.ఎన్టీఆర్ షో రేటింగ్స్ వారంవారానికి పుంజుకుంటూ ఉండటం గమనార్హం.స్మాల్ స్క్రీన్ పై ఎన్టీఆర్ సత్తా చాటుతుండగా రేటింగ్స్ మరింత ఎక్కువగా వస్తే బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఎన్టీఆర్ మరి కొందరు సెలబ్రిటీలను షోకు ఆహ్వానిస్తున్న నేపథ్యంలో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Telugu Evarumeelo, Gemini Tv, Ntr, Tollywood, Trp, Tv Show-Movie

బిగ్ బాస్ షోను సక్సెస్ ఫుల్ చేసి ప్రేక్షకుల్లో ఆ షోకు క్రేజ్ వచ్చేలా చేసిన ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ తర్వాత ఆ షొకు దూరమయ్యారు.ఎన్టీఆర్ హోస్ట్ గా రాబోయే రోజుల్లో బిగ్ బాస్ షో రావాలని ప్రేక్షకులు కోరుకుంటుండగా ప్రేక్షకుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్ షో రేటింగ్స్ ను నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ప్రచారం చేస్తుండటం గమనార్హం.

Telugu Evarumeelo, Gemini Tv, Ntr, Tollywood, Trp, Tv Show-Movie

అతి త్వరలో ఎవరు మీలో కోటీశ్వరు షోలో రాజమౌళి గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలుస్తోంది.అయితే రాజమౌళి హాజరయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన డేట్ తెలియాల్సి ఉంది.రాఘవేంద్ర రావు రాజమౌళితో కలిసి ఈ ఎపిసోడ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది.ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు లీకయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube