ఎన్టీఆర్ డైలాగ్స్.. చరణ్ ఫైటింగ్స్ రాజమౌళి స్కెచ్ ఇదేనా..!

రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడు అంటే పక్కా హిట్ అని ఫిక్స్ అవ్వొచ్చు.స్టూడెంట్ నెంబర్ 1 నుండి బాహుబలి రెండు పార్ట్ ల వరకు జక్కన్న మ్యాజిక్ రిపీట్ చేశాడు.

 Ntr Dialogues Ram Charan Fighting Rajamouli Super Plan, Ntr Dialogues , Ram Char-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి ఆ సినిమాను కూడా అంచనాలకు మించి అనిపించేలా తెరకెక్కిస్తున్నాడు.సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్నారు. కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్.సీతారామజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు.

అయితే ఈ ఇద్దరికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చేలా రాజమౌళి సూపర్ స్కెచ్ వేశారట. డైలాగ్స్ లో తారక్ స్పెషల్ కాబట్టి సినిమాలో ఆయన్ను డైలాగ్స్ తో అదరగొట్టేలా చేస్తున్నారట.

ఇక చరణ్ యాక్షన్ సీన్స్ బాగా చేస్తారు కాబట్టి ఆ యాంగిల్ లో చరణ్ ను వాడేస్తున్నారట.ఇద్దరి హీరోల బలాలని వాడేసి ఇద్దరి నట విశ్వరూపం చూపించేలా చేస్తున్నారట.

ఎన్.టి.ఆర్ డైలాగ్స్.చరణ్ యాక్షన్ తో సినిమా రేంజ్మ రింత పెంచేస్తారని అంటున్నారు.

ఇక దానికితోడు రాజమౌళి టేకింగ్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని చెప్పుకుంటున్నారు. అక్టోబర్ 13 రిలీజ్ డేట్ ప్రకటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా అనుకున్న డేట్ కు వస్తుందని చెప్పలేం.మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం మెగా నందమూరి ఫ్యాన్స్ ఎక్సయిటింగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube