కొరటాల శివ కి ఎన్టీఆర్ కండిషన్ లు

శ్రీమంతుడు లాంటి భారీ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్ తలరాత ని మార్చే పనిలో పడ్డాడు.జనతా గ్యారేజ్ (వర్కింగ్ టైటిల్) అంటూ ఎన్టీఆర్ తో శివ తన సినిమా ప్రకటించిన దగ్గర నుంచీ ఈ సినిమా మీద హైప్ ఒక రేంజ్ లో ఉంది.

 Ntr Conditions To Koratala Siva-TeluguStop.com

అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి కూడా.మిర్చి, శ్రీమంతుడు ప్లస్ ఇప్పుడు నాన్నకు ప్రేమతో ఎఫెక్ట్ అది.

అయినా కూడా మైత్రీ మూవీస్ నిర్మాతలు తమ సినిమా బడ్జెట్ నలభై నుంచి నలభై అయిదు దాటకూడదని అనుకుంటున్నారట.ఎన్టీఆర్ కు వున్నబాక్సాఫీస్ లెక్కలు ఇప్పటికి నలభై కి కాస్త అటు ఇటుగానే చక్కర్లు కొడుతున్నాయి.

నాన్నకు ప్రేమతో సినిమాకు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా, నలభై అయిదు దాటలేకపోతోంది.పోనీ మైత్రీ ఇమేజ్.శివ పేరు కలిసి అమ్మకాలు అరవై, డెభై అయిపోవచ్చు.కానీ సినిమా స్టామినా ఆ మేరకు లేకపోతే.

ఇప్పటికే నాలుగు సినిమాలకు వరుసగా ఎన్టీఆర్ పుణ్యమా అని బయ్యర్లు బలైపోయారు.ఎన్టీఆర్ సినిమా అమ్మితే నలభై ఐదు రేంజ్ లో అమ్మకాలు జరగాలి, ఆ తరవాత శాటిలైట్ ఉంటుంది, మైత్రీ మూవీస్ అధినేతల తో పాటు ఎన్టీఆర్ కూడా ఈ కండిషన్ లు పెట్టారట మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube