కొరటాల శివ( Koratala Shiva ) డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమా( Devara movie ) మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకుడిని ఏమాత్రం నిరుత్సాహపరచదు అనే విధంగా సినిమా మేకర్స్ అయితే సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇక మొత్తానికైతే దేవర సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ చాలా కాలం నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
మొదట ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినప్పటికీ అది వర్కౌట్ కాలేదు ఇక దాంతో ఇప్పుడు సినిమా మేకర్స్ అఫీషియల్ గా ఒక డేట్ అనౌన్స్ చేశారు ఇంకా సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఆ డేట్ నా పవన్ కళ్యాణ్ ఓజి( OG movie ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన దానయ్య సెప్టెంబర్ 27వ తేదీన ఓజీ సినిమాని థియేటర్లోకి తీసుకొస్తున్నామంటూ ప్రకటించాడు.
మరి ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే డేట్ నా రావడం అతని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడిలో కూడా ఆసక్తిని కలిగిస్తుంది.
నిజానికి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో పోటీపడి తన సినిమాని ఎన్టీయార్ బరిలోకి దింపగలడా? పవన్ కళ్యాణ్ తో పోటీ పెట్టుకొని తన సినిమాతో సక్సెస్ కొట్టగలడా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పవన్ కళ్యాణ్ తో పోటీ పడాలని చూస్తున్నాడు అనే విషయం మీద కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు.మరి ఓజి సినిమా మేకర్స్ నుంచి దేవర సినిమా మేకర్స్ కి వాళ్ళు ఆ డేట్ నా రావడం లేదని ఏదైనా హింట్ ఇచ్చారా.? అందువల్లే వీళ్లు ఆ సినిమాని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy