ఎన్టీఆర్‌ అభిమానులు ఊహించని సర్‌ ప్రైజ్ రాబోతుందా?

మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్‌ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు.కరోనా కారణంగా కేకులు కట్ చేయడం కాని ప్లెక్సీలు ఏర్పాటు చేయడం కాని వద్దంటూ ఎన్టీఆర్‌ గట్టిగానే అభిమానులకు చెప్పాడు.

 Ntr Birthday Special From Prashanth Neel-TeluguStop.com

కాని సోషల్ మీడియాలో ఆయన బర్త్‌ డే సందర్బంగా జరగాల్సిన హంగామా జరుగబోతున్నట్లుగా తెలుస్తోంది.పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌ పుట్టిన రోజు ట్రెండ్‌ కు ప్లాన్‌ చేస్తున్నారు.

ఇక అభిమానులను సర్‌ ప్రైజ్‌ చేసే విధంగా ఆర్‌ ఆర్‌ ఆర్ పోస్టర్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా టాక్‌ వినిపిస్తుంది.ఇక ఈయన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుంది.

 Ntr Birthday Special From Prashanth Neel-ఎన్టీఆర్‌ అభిమానులు ఊహించని సర్‌ ప్రైజ్ రాబోతుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్‌ ను ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.అది టైటిల్‌ అయ్యి కూడా ఉండవచ్చు అంటున్నారు.

మొత్తానికి ఎన్టీఆర్‌ పుట్టిన రోజుకు అభిమానులకు పెద్ద ఎత్తున సర్‌ ప్రైజ్ ఉంటుందని అంటున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సర్‌ ప్రైజ్ ఖాయం అయ్యింది.

త్వరలో చేయబోతున్న కొరటాల శివ సినిమా కు సంబంధించిన అప్‌ డేట్‌ రాబోతుంది.ఇదే సమయంలో మరో సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్‌ కూడా రాబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ తో మైత్రి వారు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఒక సినిమా ను చేయబోతున్నారు.ఆ సినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్‌ ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే మైత్రి వారు ప్రశాంత్ నీల్ తో చర్చించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లను దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చేయిస్తున్నాడనే వార్త వస్తుంది.

ఎన్టీఆర్‌ మరియు ప్రశాంత్‌ నీల్‌ మూవీ కాన్సెప్ట్‌ పోస్టర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

#Trivikram #Prashanth Neel #Ram Charan #Ntr Bday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు