కరోనా కోసం బయటకొచ్చిన తారక్-చరణ్  

ntr and ram charan safety video on corona virus - Telugu Corona Virus, Ntr, Rajamouli, Ram Charan, Rrr, Safety Video

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని చూస్తు్న్నారు చిత్ర యూనిట్.

TeluguStop.com - Ntr And Ram Charan Safety Video On Corona Virus

కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో పలు దేశాలు సినిమా షూటింగ్‌లను వాయిదా వేశాయి.

ఈ క్రమంలో భారత్‌లోనూ కరోనా మహమ్మారి ప్రబులుతుండటంతో ఈ వైరస్ బారిన పడకుండా భారత ప్రభుత్వం కూడా పలు సూచనలు సలహాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - కరోనా కోసం బయటకొచ్చిన తారక్-చరణ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అన్ని రాష్టా్ల్లోనూ ఆయా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.ప్రజల్లో అపోహలు, భయాందోళనలకు దూరం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించాయి.ఇక ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంతో పాటు వారికి అవగాహన కల్పించేందుకు మేముసైతం అంటూ ముందుకొచ్చారు ఆర్ఆర్ఆర్ హీరోలు.

తాజాగా కరోనా వైరస్ పట్ల పలు జాగ్రత్తలను, సూచనలు తెలియజేస్తూ తారక్, చరణ్‌లు ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.తమ అభిమాన హీరోలు చాలా రోజుల తరువాత ఇలా కనిపించడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఈ వీడియో చేయడంతో దీనిని తెగ షేర్లు చేస్తు్న్నారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#Safety Video #Rajamouli #Ram Charan #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ntr And Ram Charan Safety Video On Corona Virus Related Telugu News,Photos/Pics,Images..