ఈసారి ఎన్టీఆర్ తో కొరటాల ప్రయోగం.. డైలాగ్ డెలివరీ కొత్తగా ఉండనుందా?

NTR And Koratala Siva NTR30 Movie Latest Update, NTR30, NTR, Koratala Shiva, NTR30 Update,Janhvi Kapoor, Anirudh Ravichandran

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ NTR30.ఈ సినిమా కోసమే తారక్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.ఎన్టీఆర్30 లాంచింగ్ రెండు రోజుల క్రితమే గ్రాండ్ గా జరిగింది.అగ్ర దర్శకుల మధ్య గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా అతి త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకో బోతుంది.

 Ntr And Koratala Siva Ntr30 Movie Latest Update, Ntr30, Ntr, Koratala Shiva, Ntr-TeluguStop.com

ఇక ఈ పాన్ ఇండియన్ సినిమా నుండి ఏదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తూనే ఉంది.తాజాగా మరో అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.మామూలుగానే తారక్ సినిమాల్లో డైలాగ్స్ చాలా బాగుంటాయి.ఈయన డైలాగ్ చెబుతుంటే ఫ్యాన్స్ విజిల్స్ తో మోత మోగిస్తారు.

మరి అలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో మరింత కొత్తగా ఉంటాయట.కోతరల తారక్ డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.

సినిమాలో జరిగే కథ కూడా కొత్తగా ఉండడంతో ఈ నేపధ్యానికి తగ్గట్టే ఎన్టీఆర్ డైలాగ్ లు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండేలా కొరటాల రాసుకున్నారట.అలాగే ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేసుకున్నాడని.అందుకే షూటింగ్ కూడా శరవేగంగా జరగనుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) తెలుగులోకి అడుగు పెట్టబోతోంది.

ఇదిలా ఉండగా విలన్ రోల్ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పేరు వినిపిస్తుంది.ఇంకా అయితే ఫైనల్ కాలేదని తెలుస్తుంది.ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ ( Anirudh Ravichandran )సంగీతం అందిస్తున్నాడు.అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.

NTR And Koratala Siva NTR30 Movie Latest Update, NTR30, NTR, Koratala Shiva, NTR30 Update - Telugu Koratala Shiva, Ntrkoratala, Ntr #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube