జక్కన్నపై సెటైర్లు వేసిన ఎన్టీఆర్‌, చరణ్‌.. ఏం అని అంటే?

ఈ మధ్యకాలంలో ఆర్ఆర్ఆర్ టీమ్ కి దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి అంటే కామెడీ అయిపోయింది.అందరూ సెటైర్లు వేస్తున్నారు.

 Ntr, Ram Charan, Ramaraju For Bheem, Rajamouli, Rrr Movie, Ramcharan Bheema, All-TeluguStop.com

అని కొందరు అంటున్నారు.అవి సెటైర్లు కాదు మా మధ్య ఉన్న స్నేహం.

అంత బలంగా ఉంది.ప్రేమోషన్స్ కోసం ఇలా మాట్లాడుతున్నాం అని మరికొందరు అంటున్నారు.

అన్నది ఎవరైనా కూడా ఆ ట్వీట్లు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయ్.అవి చూసిన వారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు.

అంతగా ఇప్పుడు ఏమైందంటే? ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై కొన్ని ఏళ్ళు అవుతున్న ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ కూడా సరైనది లేదు.

అయితే ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ విడుదల చెయ్యగా అది హైలెట్ అయ్యింది.అయితే ఇప్పుడు అంటే రేపు ఎన్టీఆర్ కి సంబంధించిన టీజర్ ని రేపు విడుదల చేయనున్నారు.

ఇక ఈ టీజర్ కి సంబంధించి బీమా పాత్రకు సంబంధించిన ఒక క్లిప్ ను రామ్ చరణ్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.ఆ టీజర్ పోస్ట్ చేస్తూ.

ఎన్టీఆర్ బ్రదర్ నీ ఒకటి విడుదల చేస్తున్నాను.కానీ నీలా కాకుండా సరైన సమయానికి టీజర్ విడుదల చేస్తా అంటూ నవ్వుతున్న ఎమోజిలను పోస్ట్ చేశాడు రామ్ చరణ్.ఇక దానికి స్పందించిన ఎన్టీఆర్.”చరణ్ బ్రో.మీరు ఇప్పటికే ఐదు నెలలు ఆలస్యం చేశారు. ఇప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ఇది జక్కన్నకు సంబంధించిన విషయం.ఎప్పుడైనా.

ఏదైనా జరగొచ్చు” అంటూ ఎన్టీఆర్ కామెంట్ చేశాడు.ఇలా ఒకరి కోసం ఒకరు ట్వీట్ చేసుకుంటూనే రాజమౌళిపై ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి మీరు ఓసారి ఈ ట్వీట్స్ చూడండి!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube