ఇంతకంటే నీచమైన అమ్మాయిలను మీరు చూసి ఉండరు.. 16 కుక్క పిల్లలతో..!  

Nrs Hospital College Two Girls Killed 16 Dog Puppies In Kolkata-two Girls Killed 16 Dog Puppies In Kolkata,viral About Nrs Hospital College,viral In Social Media

Seeing some people in the community will be very angry to lose. What's wrong with them? The freshness of light has been the way the member community is heading to the head. This incident in Kolkata has now become viral in social media. The police also got arrested and arrested them. There are 16 people who are killing puppies and demanding to be exposed from the society in social media.

.

This incident happened on the back of the Kolkata Knot Medical College. Two girls from hostel were not one and two were killed and 16 puppies were killed. .

Click for this video Yes, some people were playing with them and captured on their phone. The dog in college has given birth to these children. However, as the work of the puppies was difficult, the hostess girls decided to kill them. .

..

..

..

సమాజంలో కొందరిని చూస్తుంటే ఒళ్ళు మండిపోయేంత కోపం వస్తుంది. వారిని ఏం చేసినా కూడా పాపం అనిపించదు. తాజాగా వెలుగు చూసిన విషయం సభ్య సమాజం తల దించుకునే విధంగా ధారుణంగా ఉంది..

ఇంతకంటే నీచమైన అమ్మాయిలను మీరు చూసి ఉండరు.. 16 కుక్క పిల్లలతో..!-NRS Hospital College Two Girls Killed 16 Dog Puppies In Kolkata

కోల్ కత్త లో జరిగిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ కూడా చేశారు. 16 కుక్క పిల్లలను చంపిన వీరిని సమాజం నుండి బహిస్కరించాలంటు సోషల్ మీడియాలో జనాలు డిమాండ్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే. కోల్ కత్తా ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజ్ వెనుక వైపున ఈ దారుణ సంఘటన జరిగింది. హాస్టల్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 కుక్క పిల్లలను చంపేశారు.

ఈ వీడియో కోసం క్లిక్ చేయండి

విషయం తెలుసుకున్న పోలీసులు ఎంకౌరి మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆ కుక్క పిల్లలను చంపినట్లుగా వీడియో సాక్ష్యం ఉండటం తో వారు తప్పించుకోలేక పోయారు. ఇలాంటి నీచానికి పాల్పడ్డ వీరికి ఎలాంటి శిక్ష పడుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.