అమెరికాలో నాట్స్ ఆధ్వర్యంలో తెలుగు సంబరాలు  

  • అమెరికాలో ఎక్కడైనా సరే తెలుగువారు ఇబ్బందులు పడుతున్నా సరే వారికి సహాయ సహకారాలు అందించేందుకు ఎన్నో రకాల తెలుగు సంఘాలు అక్కడ రాష్ట్రాలకి ప్రాంతాలకి తగ్గట్టుగా ఏర్పడ్డాయి. అందులో భాగంగా ఇర్వింగ్ చుట్టూ పక్కల ప్రాంతాల ప్రజలకోసం ఏర్పాడు చేయబడిన తెలుగు సంస్థ నాట్స్ తెలుగు సంభరాలు చెయడానికి పూనుకుంది. ఈ వేడుకకి ఇర్వింగ్ చుట్టుపక్కల ప్రజలు అందరూ సిద్దమవుతున్నారు.

  • NRIs US NATS Childrence Festival Event ' Grand Kick Of Event'-

    NRIs US NATS Childrence Festival Event ' Grand Kick Of Event'

  • వచ్చే ఏడాది 2019 మే నెల 24, 25, 26 లలో జరగనున్న ఈ సంబరాలకు సన్నాహాకంగా నాట్స్ ఈ నెల అక్టోబర్ 27న “గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్” ని ముందుగానే నిర్వహించనుంది. ఇర్వింగ్‌లోని మారియట్ డీఎఫ్‌డబ్ల్యూ ఎయిర్‌పోర్టు హోటల్ వేదికగా జరిగే ఈ ఈవెంట్‌ను నాట్స్ ఎంతో ఘనంగా నిర్వహించనుంది…ఇదిలాఉంటే

  • చిన్నారుల్లో సృజనాత్మకతని వెలికి తీసేలా నాట్స్ ప్రతి ఏడాది బాలల సంబరాలు నిర్వహిస్తోంది.

  • NRIs US NATS Childrence Festival Event ' Grand Kick Of Event'-
  • ఈ క్రమంలో టెక్సాస్‌లో నాట్స్ “బాలల సంబరాలను” నిర్వహిస్తోంది. అక్టోబర్ 20న నిర్వహించే ఈ బాలల సంబరాల్లో విద్యార్ధులకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తోంది…శాస్త్రీయ సంగీతం…నృత్యంచెస్ , లాంటి పోటీల నిర్వహించడం ద్వారా ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి బహుమతులు అందించనుంది ఈవేడుకల్లో పాల్గొనాలని అనుకునే వారు నాట్స్ వెబ్సైటు లో సంప్రదించమని తెలిపింది.