అమెరికాలో ఎన్నారైల నిరసన...ఎందుకంటే...!!!!

అమెరికాలోని ఒహాయో లో అత్యంత కిరాతకంగా హత్యకి గురైన ఎన్నారై కుటుంభానికి న్యాయం చేయాలి అంటూ వెస్ట్‌చెస్టర్‌లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు భారత ఎన్నారైలు ఏప్రిల్ 30న హకీకత్ సింగ్, అతని భార్య పరాంజిత్ కౌర్, వారి కూతురు షాలీందర్ కౌర్, పరాంజిత్ చెల్లి ఈ నలుగురిని కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హతమార్చారు.

 Nris Hold Rally In Front Of The White House To Protest-TeluguStop.com

అమెరికాలో ఎన్నారైల నిరసనఎంద

వారి నుదిటిపై తుపాకి తో కాల్చి చంపేశారు.ఈ ఘటన జరిగి నెలలు కావస్తున్నా సరే పోలీస్లు ఇప్పటి వరకూ చర్యలు చేపట్టలేదని.ఈ హత్యలు ద్వేషంతోనే జరిగాయని మృతుల కుటుంభ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారికి న్యాయం చేయాలి అంటూ ఎంతో మంది పంజాబీలు అమెరికాలో నిరసనలు చేపట్టారు.ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని పట్టుకోవాలంటూ డిమాండ్ చేశారు.

దర్యాప్తు చేస్తున్నాం అంటూ నెలలు గడుపుతున్నారు తప్ప,ఎటువంటి చర్య తీసుకోవడం లేదని, స్థానిక పోలీసులు ఈ కేసు విషయంలో శ్రద్ద చూపడం లేదని ఆరోపిస్తున్నారు.ఇప్పటి వరకూ కుటుంభ సభ్యులకి మృతదేహాలు కూడా అప్పగించలేదని, నెల రోజుల తరువాత మృతదేహాలు అప్పగించడంతో మృత దేహాలు అంత్యక్రియలు జరపలేని విధంగా మారాయని ఆవేదన చెందారు.

నిన్నటి రోజున భారత్ కి ఆ మృతదేహాలు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube