అమెరికాలో భారత సంతతి పోలీసు అధికారిపై కాల్పులు..     2018-12-28   11:45:17  IST  Surya Krishna

అమెరికాలో గన్ సంస్కృతికి మరో భారత సంతతి పోలీసు అధికారి దుర్మరణం చెందాడు. ఎంతో మంది ఈ గన్ కల్చర్ కి బలై పోతున్నా సరే ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం చర్యలని చేపట్టక పోవడం దారుణమైన విషయం.

NRI Corporal Ronil Singh Was Attacked In America-Nri Nri Telugu Nri News Updates

NRI Corporal Ronil Singh Was Attacked In America

కాలిఫోర్నియా కి చెందినా భారత సంతతి వ్యక్తి ,న్యూమాన్ పోలీస్ శాఖలో పని చేస్తున్నాడు. ఆయన పేరు కార్పొరల్ రోనిల్ సింగ్ (33).

NRI Corporal Ronil Singh Was Attacked In America-Nri Nri Telugu Nri News Updates

క్రిస్మస్ పండుగ రోజున ట్రాఫిక్‌ కు అంతరాయం కలుగకుండా కంట్రోల్ చేస్తున్న సమయంలో ఈ దారుణం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అయితే తనపై దాడి జరిగిన వెంటనే రోనిల్ సింగ్ రేడియో ద్వారా తెలియజేశాడని స్టానిస్లాస్ కౌంటీ శాంతిభద్రతల అధికారులు తెలిపారు.

NRI Corporal Ronil Singh Was Attacked In America-Nri Nri Telugu Nri News Updates

ఇదిలాఉంటే బుల్లెట్ గాయంతో పడిఉన్న సింగ్ ని బ్రతికించడానికి స్థానిక సంస్థలు ఎంతగానో ప్రయత్నాలు చేశాయి..కాని వారి ప్రయత్నాలు ఫలించలేదు.. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా అక్కడి వైద్యులు సింగ్ మరణించినట్టుగా నిర్ధారించారు. బుల్లెట్ గాయాలతో దాంతో ఆ హంతకుడి ఫోటో ,అతడు వాడిన వాహనం ఫోటోలని విడుదల చేశారు.

Attachments area