వీసా కోసం భార్యని వదిలేసిన ఎన్నారై..!!  

Nri Accused Of Hiding Marriage In Europe-andhra Pradesh,nri Hiding Marriage,vastrapur

ఖండాతరాలు దాటి మరీ విదేశాలలో ఉంటున్న ఎన్నారైలకి తమ ఆడపిల్లల్ని ఇస్తున్న తల్లి తండ్రులకి ఎన్నారైలు షాక్ ఇస్తున్నారు.ఈ మధ్యకాలంలో ఇలాంటి విపరీత ధోరణలు ఎక్కువై పోతున్నాయి..

వీసా కోసం భార్యని వదిలేసిన ఎన్నారై..!!-NRI Accused Of Hiding Marriage In Europe

గతంలో ఎన్నారైల సంభంధాలు అంటే ఆసక్తి చూపిన అమ్మాయిలు అమ్మాయిల తల్లి తండ్రులు ఇప్పుడు ఎన్నారైల సంభంధాలు అంటేనే వద్దు బాబోయ్ అనే పరిస్థితికి వచ్చేసింది. అందుకు కారణం తాజాగా జరిగిన సంఘటనల తాలూకు గతాలు.

ఎన్నో ఉన్నాయి.

అయితే తాజాగా ఇదే తరహాలో ఘటన జరిగినా ఈ ఓ ఎన్నారై తన భార్యని వదిలేయడానికి షాకింగ్ రీజన్ చెప్పాడు.అదేంటంటే.ఏపీలో వస్త్రపుర్‌కు చెందిన 30 ఏళ్ల ఓ మహిళను ఆమె భర్త మోసం చేశాడు.ఆమె అతడు చేసిన మోసం పై ఆరాతీయగా దిమ్మతిరిగేలా ఆన్సర్ వచ్చిందట భర్త నుంచీ. 2016లో తమకు పెళ్లి అయ్యిందని ఆ తరువాత తన భర్త లండన్ వెళ్లాడని.తీరా ఎంత కాలం అయినా తనని లండన్ తీసుకుని వెళ్ళడం లేదని వాపోయింది.

దాంతో గట్టిగా నిలదీయగా తానూ మరో మహిలని పెళ్లి చేసుకున్నాడని తెలిసిందని ఆ భాదితురాలు తెలిపింది..

అయితే ఇదే విషయంపై ఆమె గట్టిగా నిలదీయగా తానూ వీసా కోసం అక్కడే ఉంటున్న పెత్రస్కైటే అనే యూరోపియన్ మహిళను అతడు పెళ్లి చేసుకున్నాడని చెప్పడంతో ఆమె షాక్ కి గురయ్యింది దాంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో వస్త్రపూర్ లోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.