గ్రీన్ కార్డ్ కోసం 40 లక్షల మంది ఎదురుచూపులు..!!!

అమెరికాలో ఉంటున్న ఎంతో మంది విదేశీయులకి గ్రీన్ కార్డ్ అనేది ఒక కలగా మిగిలిపోతోంది.అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందే వారిలో అత్యధికులు భారతీయులు కావడం మరొక విశేషం.

 Nri 30lac People Waiting For American Green Card-TeluguStop.com

అయితే ఈ గ్రీన్ కార్డ్ కల ఎప్పటికి నెరవేరుతుందో అని ఎదురు చూసే వారి సంఖ్య ఇప్పటికి 40 లక్షల మందికి పైగానే చేరుకుందని తెలుస్తోంది.కానీ అమెరికా ప్రభుత్వం పార్టీ సంవత్సరం కేవలం 2,26,000 గ్రీన్ కార్డులు మాత్రమే విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇదిలాఉంటే ఈ గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారిలో అత్యధికులుగా భారతీయులు ఉన్నారు, సుమారు 2,27,000 కాగా ఆ తరువాత స్థానంలో మెక్సికో దేశ ప్రజలు పోటీ పడుతున్నారు.చైనా 1,80,000 మందితో మూడవ స్థానంలో ఉంది.

అంతేకాదు సుమారు 10 ఏళ్ళ నుంచీ గ్రీన్ కార్డ్ అందక ఎదురు చూపులు చూస్తున్న భారతీయులు ఎంతో మంది ఉన్నారు.అయితే

Telugu American Green, Green, Telugu Nri Ups-

అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న వారి కుటుంభ సభ్యులు ప్రస్తుతం శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్న వారికి స్పాన్సర్ చేయవచ్చు కానీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ విధానాన్ని పక్కన పెట్టారు.ఈ విధానం వలన స్థానిక అమెరికన్ ప్రజలు నష్టపోతారనే ఉద్దేశ్యంతో ట్రంప్ ఇది రద్దు చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube