ఇకపై రోజంతా సందడే సందడి

మెట్రో నగరాల్లో మద్యరాత్రి 12 గంటల వరకు సందడి సందడిగా ఉంటుంది.కాని మద్యరాత్రి దాటిన తర్వాత ఎంత మెట్రో నగరాలు అయినా కూడా బోసిపోతాయి.

 Now On Wards Shoping Mals Open In 24 Hours In Mumbai-TeluguStop.com

ఎందుకంటే షాపింగ్‌ మాల్స్‌ అన్ని క్లోజ్‌ చేసి ఉండటంతో పాటు దాదాపుగా అంతా కూడా ఖాళీగా ఉంటుంది.అందుకే అర్థరాత్రి దాటిన తర్వాత మెట్రో నగరాల జనాలు రోడ్లపైకి రారు.

కాని షాపింగ్‌ మాల్స్‌ 24 గంటలు ఓపెన్‌ ఉంటే పరిస్థితి ఏంటా అని కొందరు అనుకుంటూ ఉన్నారు.అది నిజంగా జరుగబోతుంది.

అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో రోజులో 24 గంటలు మాల్స్‌ ఓపెన్‌ ఉంటాయి.

ఇండియాలో మొదటగా ముంబయిలో రోజంతా కూడా మాల్స్‌ ఓపెన్‌ చేసి ఉంచబోతున్నారు.

కేవలం మాల్స్‌ మాత్రమే కాకుండా పలు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఇతర బార్‌లు పబ్‌లు ఇలా పలు రంగాలకు చెందిన మాల్స్‌ రోజంతా అంటే 24 గంటల పాటు ఓపెన్‌ చేసే ఉంటాయి.ఎంతటి రాత్రి అయినా కూడా ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లి తీసుకోవచ్చు.

రోజంతా కూడా మాల్స్‌ మరియు పబ్‌లను ఓపెన్‌ చేసి ఉండటం వల్ల అఘాయిత్యాలు మరింతగా పెరిగే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube