గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన మేయర్‌ ఎన్నికకు మూహుర్తం ఫిక్స్.. !- Notification Issued On Ghmc Mayor And Deputy Mayor Post

hyderabad, ghmc, mayor, deputy mayor, post , GHMC New Mayor Post Elections - Telugu Deputy Mayor, Ghmc, Ghmc New Mayor Post Elections, Hyderabad, Mayor, Post

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగి ఇన్ని రోజులు అవుతున్న ఇంత వరకు నూతన మేయర్ ఎవరనేది ప్రకటించలేదు తెలంగాణ ప్రభుత్వం.ఇప్పటికే ఈ విషయంలో ఇతర పార్టీ వర్గాల వారు విమర్శలు కూడా చేశారు.

 Notification Issued On Ghmc Mayor And Deputy Mayor Post-TeluguStop.com

అయితే తాజాగా జీహెచ్‌ఎంసీ నూతన మేయర్‌ ఎన్నికకు ముహూర్తం ఖరారైందని తెలుస్తుంది.ఈ కార్యక్రమంలో నూతన మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు.

ఇకపోతే డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో హంగ్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే.దీంతో ఎన్నికల్లో హడావుడి చేసిన అధికార పార్టీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవడంలో చల్లబడింది.

 Notification Issued On Ghmc Mayor And Deputy Mayor Post-గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన మేయర్‌ ఎన్నికకు మూహుర్తం ఫిక్స్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈనెల 10వ తేదీతో ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం కూడా ముగిసింది.

ఈ నేపధ్యంలో శుక్రవారం జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కాగా ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారని, అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను నిర్వహించనున్నారని సమాచారం.

#Deputy Mayor #Mayor #Hyderabad #GHMCNew #GHMC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు