జైలుకు భయపడే వ్యక్తులం కాదు: బండి సంజయ్

హైదరాబాద్ పెద్దఅంబర్ పేటలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరుగుతోంది.సభా ప్రాంగణం అంతా జైల్లో ఉన్న రాజాసింగ్ కు మద్ధతుగా చేసిన నినాదాలతో దద్దరిల్లింది.

 Not People Who Fear Jail: Bandi Sanjay-TeluguStop.com

రాజాసింగ్ విషయంపై మాట్లాడాలని పలువురు డిమాండ్ చేశారు.అనంతరం బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ జైలుకు భయపడే వ్యక్తులం కాదన్నారు.

జైలుకు పంపిన వారిని, కుట్ర పన్నిన వారిని వదిలేదని లేదని తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube