Elon Musk Twitter : ఉద్యోగులనే కాదు ఒంట్లో కొవ్వును తరిమికొట్టిన మస్క్.. ఎన్ని కిలోలు తగ్గాడంటే..

ట్విట్టర్ కొనుగోలు చేశాక ఎలాన్ మస్క్ తీసుకుంటున్నారు నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.ఈ అతడి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

 Not Only The Employees, But Musk Got Rid Of The Fat In His Body How Many Kilos H-TeluguStop.com

మస్క్ కొద్ది రోజుల క్రితం వరకు చాలా లావు ఉంది విమర్శల పాలయ్యారు.ఇప్పుడు మాత్రం అతను తన శరీరంలోని కొవ్వును వదిలించుకొని చాలా ఫిట్ అండ్ యంగ్ గా కనిపిస్తున్నాడు.

దీంతో మొన్నటి వరకు విమర్శించిన నెటిజన్లే ఇప్పుడు హీరో మాదిరి ఉన్నావ్‌ అంటూ మస్క్‌ని తెగ పొగిడేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ ట్విట్టర్ యూజర్ ‘ఇప్పుడే మీరు చాలా ఫిట్ గా ఉన్నారు’ అని ఒక ట్వీట్ చేశారు.

దానికి రిప్లై ఇస్తూ తాను రీసెంట్ టైమ్‌లో 13 కిలోల బరువు తగ్గానని మస్క్ వెల్లడించారు.అంత వెయిట్ లాస్ ఎలా అయ్యోరో చెప్పారా అని ఒక నెటిజన్ అడగగా.

ఆహారపు అలవాట్లను మార్చుకుని, డైట్ రూల్స్ పాటిస్తే ఇది పెద్ద కష్టమేమీ కాదని మస్క్ సమాధానమిచ్చారు.

Telugu Elon Musk, Favorite Foods, Musk-Latest News - Telugu

‘మీడియం క్వాంటిటీస్‌లో ఫుడ్ తీసుకోవాలి.చాలా ఇష్టమైన ఆహార పదార్థాలను తినడానికి ప్రయత్నించకూడదు.ఎందుకంటే ఒకసారి వాటిని తింటే ఎక్కువగా తినాలనిపిస్తుంది.

వీటితో పాటు డయాబెటిస్ వ్యాధిని కంట్రోల్‌లో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మెడిసిన్ వాడాను.ఇవన్నీ పద్ధతిగా పాటించడం ద్వారా బరువు తగ్గా.

బరువు కోల్పోయిన తర్వాత ఇప్పుడు నేను చాలా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటున్నా’ అని వివరించారు.మస్క్ వెయిట్ లాస్ జర్నీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube