వైరల్ వీడియో: పెళ్లి వేడుకల్లో సరదా నచ్చకపోవడంతో చివరికి పెళ్ళికొడుకుకి తిక్కెక్కి.. చివరకి..?!

సోషల్ మీడియాలో అనేక రకాల కామెడీ వీడియోలు పోస్టు అవుతూ ఉంటాయి.అందులో చాలానే వీడియోలు పాపులర్ అవుతాయి.

 Not Liking The Fun At The Wedding Ceremony, The Bride And Groom Finally Get Upse-TeluguStop.com

ఇంకొన్ని అంతగా వర్క్ అవుట్ కావు.ప్రపంచంలో ఏ నిమిషం ఏం జరిగినా నెట్టింట ఇట్టే తెలిసిపోతుంది.తాజాగా ఇలాంటి ఓ ఫన్నీ వీడియోనే వైరల్ అయ్యింది.సాధారణంగా పెళ్లి అనేది ఎన్నో మధుర ఘటనల కలయికతో సాగుతుంది.చాలా మంది ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా పెళ్లి సందడి చేస్తారు.ఆ కార్యక్రమానికి బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు, ఊరు ప్రజలు ఇలా చాలా మంది హాజరవుతారు.

పెళ్లిలో పెళ్లి కొడుకు మీద చేసే ఫన్నీ సంఘటనలు తెగ నవ్వును తెప్పిస్తుంటాయి.పెళ్లిలో రికార్డుంగులు, డ్యాన్సులు, ఇలా యువత కేరింతలు కొడుతారు.

అమ్మాయిలు, అబ్బాయిలు పోటాపోటీగా కయ్యానికి కాలు దువ్వుతారు.కొందరు మద్యం మత్తులలో చిందులేస్తుంటారు.

అన్నీ బంధువుల సమక్షంలో ఆనందంగా జరుగాయి.అందుకే పెళ్లి అంటే అదొక గొప్ప కార్యంగా భావిస్తారు.

తాజాగా జరిగిన ఓ పెళ్లిలో పెళ్లికొడుకును కొందరు యువకులు ఆటపట్టించారు.ఆ వేడుకలో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు వేదికపై కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి చాలా మంది వచ్చారు.

వధువు వరుడు అలా కూర్చుని ఉన్నప్పుడు వారి స్నేహితులు విపరీతమైన జోకులు వేస్తారు.ఆ జోకులకు పెళ్లికొడుకు పెళ్లికూతురికి నచ్చదు.అంతేకాదు ఆ స్నేహితుడికి కోపం వస్తుంది.తన ఫ్రెండ్ అయిన పెళ్లి కొడుకు వాళ్లు వేసిన జోక్ కు చిరాకు పడ్డారు.

వరుడికి చిర్రెత్తుకొచ్చింది.వరుడికి కోపం రావడం వల్ల అక్కడున్నవారు మొదట నవ్వుకున్నా ఆ తర్వాత సీరియస్ అయిపోయారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీనిని ఇన్‌స్టాగ్రామ్‌ లో అఫీషియల్_నిరంజన్ 87 పేరుతో పోస్టు చేయడంతో షేర్ చేశారు.

ప్రజలు వీడియోను బాగా ఇష్టపడుతున్నారు.ఈ వీడియోను లైక్స్, కామెంట్ల‌ వర్షంతో ముంచెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube