కరోనా వైరస్ కు ఇటీవల వ్యాక్సిన్ రాగా.అది మరో కొత్త వైరస్ స్ట్రెయిన్ కు పని చేయాదంటూ తేల్చి చెప్పేసారు వైద్యనిపుణులు.
కాగా ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ కు పలు దేశాల్లో టీకాలను అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.కాగా ఇటీవలే ఈ టీకా తీసుకున్నందుకు 23 మంది వృద్ధులు మృతి చెందారన్న ఘటన చోటు చేసుకుంది.
నార్వే దేశం లో ఇటీవలే వ్యాక్సిన్ ను టీకా ద్వారా అందించగా.దానివల్ల చాలా ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.ఆ టీకాను అందించిన ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రూపం లో సైడ్ ఎఫెక్ట్ కు దారి తీసిందని తెలిపారు.ఇందులో ముఖ్యంగా టీకాను వృద్ధులకు అందించగా మొదటి డోసు కే 23 మంది మరణించారని తెలిపారు.
అంతేకాకుండా వాళ్లకు అనారోగ్య సమస్య ఉంటే వెంటనే సైడ్ ఎఫెక్ట్ కు దారితీస్తుందని తెలిపారు.
వయసు తక్కువగా ఉన్న వాళ్లకు ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేవని, వాళ్లకు టీకా అందించవచ్చని వైద్య నిపుణులు తేల్చి చెప్పారు.అంతేకాకుండా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్లు 33 వేల మంది ఉండగా.వారికి టీకాను అందించారు.
ఇందులో 29 కేసుల్లో ఉన్నవాళ్లకు సైడ్ ఎఫెక్ట్ ఏర్పడింది.అందులో ఎక్కువగా 80 ఏళ్లు దాటిన వాళ్లే ఉన్నారని తెలిపారు.
కాగా టీకా వల్ల ఎక్కువ సమస్య వృద్ధులకే తప్పా తక్కువ వయస్సు ఉన్న వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం లేదని అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా తెలిపింది.ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లకు, వృద్ధులకు,బలహీనంగా ఉన్న వాళ్లకు, గర్భిణీ స్త్రీలకు ఈ టీకాలను అందించమంటూ ప్రభుత్వం తెలిపింది.