కోడెల మృతిపై నాట్స్ దిగ్భ్రాంతి  

North American Telugu Association Condolence About Ap Ex Speaker - Telugu Chandrababu Naidu, Kodela Siva Prasad, North American Telugu Association Condolence, Nri, Tdp, Telugu Nri News Updates, Ys Jagan

నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి కోడెల శివప్రసాద్ మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.కోడెల మరణ వార్త అమెరికాలోని తెలుగు ప్రజలందరిని కలిచివేసిందని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ఓ ప్రకటనలో తెలిపారు.

North American Telugu Association Condolence About Ap Ex Speaker

కోడెల మృతిపై నాట్స్ దిగ్భ్రాంతి-Telugu NRI-Telugu Tollywood Photo Image

పల్నాడు రాజకీయాల్లో కోడెల చెరగని ముద్ర వేశారని.రాజకీయనాయకుడిగానే కాకుండా ప్రజా వైద్యుడిగా జనం మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని నాట్స్ కొనియాడింది.నాట్స్ చేపట్టిన సేవా కార్యక్రమాల్లో కూడా కోడెల శివప్రసాద్ పాల్గొన్నారని ఈ సందర్భంగా నాట్స్ గుర్తు చేసుకుంది.కోడెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

North American Telugu Association Condolence About Ap Ex Speaker-kodela Siva Prasad,north American Telugu Association Condolence,nri,tdp,telugu Nri News Updates,ys Jagan Related....