నోయల్ మళ్లీ రీఎంట్రీ ఇస్తాడా?  

noel will come back to big boss 4 noel will come back to bigboss4, Telugu Big Boss 4, Noel, Star Maa, Big Boss House Medical Room, Noel Out The Big Boss House, Noel Re Entry - Telugu Big Boss House Medical Room, Noel, Noel Out The Big Boss House, Noel Re Entry, Noel Will Come Back To Big Boss 4, Star Maa, Telugu Big Boss 4

అనారోగ్య కారణాలతో బిగ్‌బాస్ హౌస్ నుంచి నోయల్ బయటికి వెళ్లిపోయాడు.గత కొద్దిరోజులుగా కాలు నొప్పితో అతడు బాధపడుతున్నాడు.

TeluguStop.com - Noel Will Come Back To Big Boss House

దీంతో టాస్క్‌లలో కూడా నోయల్ పాల్గొనలేదు.నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో కూడా నోయల్ పాల్గొనలేదు.

కెప్టెన్సీ టాస్క్ అనంతరం నోయల్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోని మెడికల్ రూంకు వెళ్లాడు.

TeluguStop.com - నోయల్ మళ్లీ రీఎంట్రీ ఇస్తాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మెడికల్ రూంలో నోయల్‌ను వైద్యులు పరీక్షలు జరిపిన అనంతరం నోయల్‌ను బిగ్‌బాస్ రూంకు పిలిచాడు.

మెరుగైన చికిత్స కోసం నోయల్‌ను బయటకు పంపిస్తున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.దీంతో హౌస్‌మెట్స్ అందరూ కన్నీళ్లతో నోయల్‌కు హౌస్ నుంచి వీడ్కోలు పలికారు.

తాను తిరిగి వస్తానని ఈ సందర్భంగా హౌస్‌మెట్స్‌కు నోయల్ చెప్పాడు.చికిత్స కోసం బయటకు వెళుతున్నట్లు తెలిపాడు.

నోయల్ వెళ్లేటప్పుడు అనారోగ్యం నుంచి కోలుకుని హౌస్‌లోకి తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు.దీంతో హౌస్‌మెట్స్ అందరూ సంతోషంతో నోయల్‌ను హౌస్ నుంచి బయటకు పంపారు.

అయితే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత నోయల్ మళ్లీ వస్తాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఒకసారి హౌస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత తిరిగి రీఎంట్రీ ఇవ్వడం కష్టమే అని చెప్పవచ్చు.

ఇప్పటికే బిగ్‌బాస్-4 సగం పూర్తి అయిపోయింది.ఈ క్రమంలో నోయల్ మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని టెలివిజన్ వర్గాలు చెబుతున్నాయి.

మరి చూడాలి నోయల్ మళ్లీ తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తాడా? లేదా? అనేది.

#Noel Re Entry #BigBoss #NoelOut #NoelWill #Star Maa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Noel Will Come Back To Big Boss House Related Telugu News,Photos/Pics,Images..