అమాంతం పెరిగిన నోబెల్ విజేతల ప్రైజ్ మనీ…!  

Nobel winners to get $110000 more as prize money, Nobel prizes, 10 million crowns, Nobel winners - Telugu 10 Million Crowns, 2008, Laks, Millions, Money, Nobel Prize, Nobel Prizes, Nobel Winners, Nobel Winners To Get $110000 More As Prize Money, Prize Money Increased

ప్రస్తుతం కరోనా వైరస్ నిబంధనల కారణంగా అనేక కార్పొరేట్ సంస్థల నుండి చిన్న చిన్న వ్యాపార సంస్థల వరకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అవసరం ఉన్నా లేకున్నా ఉద్యోగుల జీతాలను కోతలు పెట్టడం, మరికొందరిని ఉద్యోగాల నుంచి తొలగించడం లాంటివి చేస్తున్నాయి పలు కంపెనీలు.

TeluguStop.com - Nobel Winners To Get 110000 Dollars More As Prize Money

ఇలాంటి సమయంలో ప్రస్తుత పరిస్థితికి విభిన్నంగా నోబెల్ బహుమతి అందుకునే వారికీ ప్రైస్ మని భారీగా పెంచేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు నోబెల్ ఫౌండషన్.

ఒక రంగానికి సంబంధించి అంతర్జాతీయంగా పలు రంగాలలో కృషి చేసిన ప్రతిభావంతులకు ఇచ్చే నోబెల్ పురస్కారానికి సంబంధించి నగదు బహుమతి పై నోబెల్ ఫౌండేషన్ కీలక ప్రకటన తెలియజేసింది.

TeluguStop.com - అమాంతం పెరిగిన నోబెల్ విజేతల ప్రైజ్ మనీ…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఇస్తున్న ప్రైజ్ మనీకి మరో ఒక మిలియన్ క్రౌన్స్ ను పెంచుతున్నట్లు గా తెలిపింది.ఇప్పటివరకు నోబెల్ బహుమతి విజేతలకు 9 మిలియన్ క్రౌన్స్ ను బహుమతిగా అందజేస్తున్న నోబెల్ ఫౌండేషన్ తాజాగా మరో మిలియన్ క్రౌన్స్ లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

దీంతో నోబెల్ పురస్కారాన్ని అందుకోబోయే గ్రహీతలు ఇకనుంచి 10 మిలియన్ క్రౌన్స్ ను ప్రైస్ మనీ గా అందుకోబోతున్నారు.

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఈ ఫౌండేషన్ గుర్తించి పురస్కారాన్ని అందజేస్తారు.ప్రపంచంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా చెప్పుకునే బహుమతి నోబెల్ బహుమతి.1910వ సంవత్సరంలో ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈ బహుమతి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఇక ఇందుకు సంబంధించి మొదట్లో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తులకు ఒకటిన్నర లక్షల క్రౌన్స్ లను ఇచ్చేవారు.ఇక వారికి 2000 సంవత్సరంలో ఈ ప్రైజ్ మనీని 10 మిలియన్ క్రౌన్స్ గా చేయగా 2008లో ఆర్థిక మాంద్యం సంక్షోభం కారణంగా ఆ ప్రైజ్ మని ని 8 మిలియన్ క్రౌన్స్ కు తగ్గించారు.తాజాగా మళ్లీ 10 మిలియన్ క్రౌన్స్ ను పెంచినట్లు నోబెల్ ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంది.10 మిలియన్ క్రౌన్స్ అంటే మన భారతదేశ కరెన్సీలో ఏకంగా 3 కోట్ల రూపాయలు.

#Money #Nobel Prizes #Nobel Prize #NobelWinners #2008

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nobel Winners To Get 110000 Dollars More As Prize Money Related Telugu News,Photos/Pics,Images..