దీపావళికి కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదు  

no telugu films for deepawali festival Telugu Audience, Movies, Coronavirus, Diwali, Lock Down, Central Governament, OTT, Christamas, Sankranthi, - Telugu Central Governament, Christamas, Coronavirus, Diwali, Lock Down, Movies, No Telugu Films For Deepawali Festival Telugu Audience, Ott, Sankranthi, Telugu Audience

తెలుగు ప్రేక్షకులు ఈసారి పండుగ ఎంటర్‌టైన్‌మెంట్‌ మొత్తం మిస్‌ అవుతున్నారు.కరోనా కారణంగా సినిమాలు ఏమీ కూడా విడుదల అవ్వడం లేదు.

TeluguStop.com - No Telugu Films For Deepawali Festival

సమ్మర్‌ నుండి ఇప్పటి వరకు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఏమీ కూడా విడుదల కాలేదు.ఇప్పటి వరకు ఏడు నెలలుగా థియేటర్లు మూతబడి ఉన్నాయి.

దసరా ముందు థియేటర్ల ఓపెన్‌కు కేంద్రం ఓకే చెప్పినా కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదు.ప్రేక్షకులు ఎదురు చూస్తున్నట్లుగా థియేటర్లు పూర్తి స్తాయిలో ఇంకా ఓపెన్‌ అవ్వడం లేదు.

TeluguStop.com - దీపావళికి కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సినిమా థియేటర్లు ఇంకా ఓపెన్‌ కాని కారణంగా తెలుగు సినిమాలు ఏవీ కూడా దీపావళికి కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.మొత్తానికి ఈ పండుగకు కూడా ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ను ఇవ్వడం లేదు.

ఒకటి రెండు తెలుగు సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.కాని ఇప్పటి వరకు థియేటర్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రం లేదు.ఇక ఓటీటీ సినిమాలు కూడా పెద్దగా క్రేజ్‌ లేనివే అవ్వడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాదిలో చివరి పండుగ అయిన క్రిస్మస్‌ వరకు మళ్లీ ప్రేక్షకులు ఎదురు చూడాల్సి ఉంది.

అప్పటి వరకు అయినా తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ దక్కుతుందేమో చూడాలి.క్రిస్మస్‌ కు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్నా లేకున్నా కూడా సంక్రాంతికి మాత్రం తెలుగులో పెద్ద హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి.

కనుక అవి విడుదల అయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే.దీపావళికి సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సారి కూడా బుల్లి తెర ఎంటర్‌టైన్‌మెంట్‌ పై ఆధారపడాల్సిన పరిస్థితి.

పెద్ద సినిమాలు చాలా వరకు విడుదలకు రెడీగా ఉన్నా కూడా థియేటర్లు లేక పోవడం ప్రేక్షకుల్లో ఇంకా కరోనా భయం ఉండటం వల్ల సినిమాను విడుదల చేయబోవడం లేదు.

#Sankranthi #Christamas #NoTelugu #Lock Down #Movies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

No Telugu Films For Deepawali Festival Related Telugu News,Photos/Pics,Images..