ఆరోపణలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టం..: కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్( Phone tapping ) వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు.ఫోన్ ట్యాపింగ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

హీరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడుతున్నారన్న కేటీఆర్ ఇటువంటి ఆరోపణలకు భయపడనని తెలిపారు.

అదేవిధంగా ఆరోపణలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టమని, తాట తీస్తామని పేర్కొన్నారు.ఓ పార్టీ గుర్తుపై పోటీ చేసి మరో పార్టీలో పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు.ఈ క్రమంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి( Kadiyam Srihari )పై అనర్హత వేటు వేయాలన్నారు.

వారిపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు