కాజల్ మరీ అంతలా దిగజారిపోయింది దాని కోసమేనా... !

తెలుగు సినీ పరిశ్రమలో టాలీవుడ్ చందమామ అంటే కాజల్ అగర్వాల్ అంటే తెలియని వారుండరు.మూడు పదుల వయసులోనూ కుర్రకారు మనసులను కొల్లగొడుతోందంటే మనం అర్థం చేసుకోవచ్చు కాజల్ కుర్రకారులో ఎంత క్రేజ్ ఉందోఅని.

 No Movie Offer To Kajal Aggarwal-TeluguStop.com

అయితే గత  కొద్ది  రోజులుగా ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాలు పెద్దగా ఆడడం లేదు.దీంతో ఆ ప్రభావం కాజల్ అవకాశాలపై పడినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఈ మధ్య కాజల్ కి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఇది ఇలా ఉండగా ఈ మధ్య తన సోదరి అయినటువంటి నిషా అగర్వాల్ తో సెలవులను ఎంజాయ్ చేస్తుంది.

ఈ క్రమంలో తాజాగా బీచ్ లో బికినీలో ఉన్న ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో  పోస్ట్ చేసి అమాంతంగా కుర్రకారు గుండెల్లో హీట్ పెంచింది.అయితే ఇప్పటి వరకూ పాత్రకు దగ్గట్టుగా ఎంతవరకూ ఎక్సపోజ్ చేయాలో అంతే చేసిన కాజల్ ఒక్కసారిగా బికినిలో కనబడేసరికి కాజల్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
 

Telugu Kajal Aggarwal, Kajalaggarwal, Teluguactresses, Telugukajal, Tollywood-

అయితే మరికొంతమంది అయితే ఈ మధ్య కాజల్ కి అవకాశాలు బాగా తగ్గిపోయాయని అందుకే ఇక నుంచి గ్లామర్ షో రెడీ అంటూ దర్శక నిర్మాతలకు హాట్ సిగ్నల్స్ పంపుతుందని అభిప్రాయపడుతున్నారు.ఇంకొందరైతే హీరోయిన్ గా కాజల్ పని అయిపోయిందని అందుకే ఇలాంటి ఫోజులు ఇస్తుందని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube