దారుణం : ఏ కన్న తల్లి ఇలాంటి పని చేయదు, అసలు ఈమెను కన్న తల్లి అనడం కరెక్ట్‌ కాదేమో

మానవ సంబంధాల విషయంలో ఇండియాను మించి మరే దేశం రాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే కుటుంబ బంధాలకు ఇండియన్స్‌ విలువనిస్తారు.

 No Mother Would Act Like This-TeluguStop.com

ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో మంచి పక్క వారు ఏమనుకుంటారో అనే భయంను కలిగి ఉంటారు.కాని పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇలాంటి భయాలు, ఆందోళనలు ఉండవు.

వారికి ఏమైనా వారి సుఖం ముఖ్యం.ముఖ్యంగా కుటుంబ విలువలు ఆ దేశాల్లో అస్సలు కనిపించవు.

అత్యంత దారుణమైన పరిస్థితులు ఆయా దేశాల్లో ఉంటాయి.ఇప్పుడు నేను చెప్పబోతున్న సంఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది.

ఇంగ్లాండ్‌లోని ట్వికెన్హమ్‌ అనే నగరంలో జూలీ తన పిల్లలతో సింగిల్‌ మదర్‌గా జీవితాన్ని గడుపుతుంది.జూలీ కూతురు లారెన్‌ వాల్‌ స్నేహితుడు అయిన పౌల్‌తో ప్రేమలో పండింది.

లారెన్‌ అతడితో శారీక సంబంధంను పెట్టుకుంది.పెళ్లి చేసుకుంటామనే ఉద్దేశ్యంతో ఇద్దరు విచ్చలవిడిగా గడిపారు.

పెళ్లికి ముందే లారెన్‌ ప్రెగ్నెంట్‌ అయ్యింది.ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో లారెన్‌కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.

లారెన్‌ ఆమె ప్రేమించిన వాడితో జూలీ పెళ్లి చేసింది.పెళ్లి సమయంకు లారెన్‌ ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

Telugu Mother Sun Law, Mother Cheat, Telugu Ups-General-Telugu

లారెన్‌, పౌల్‌లు హనీమూన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అయితే వారికి ఒక బిడ్డ ఉన్న కారణంగా ఆ బిడ్డ సంరక్షణ కోసం లారెన్‌ తల్లి జూలీని కూడా తీసుకు వెళ్లారు.హనీమూన్‌కు వెళ్లిన చోట అత్త అల్లుడు అయిన జూలీ మరియు పౌల్‌ల మద్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.హనీమూన్‌ లో భార్య మరియు అత్తలతో శారీరక సుఖంను పౌల్‌ ఎంజాయ్‌ చేశాడు.

హనీమూన్‌ నుండి వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవహారం సాగింది.

Telugu Mother Sun Law, Mother Cheat, Telugu Ups-General-Telugu

కొన్నాళ్ల తర్వాత లారెన్‌కు విషయం అర్థం అయ్యింది.తల్లిని మరియు భర్తను నిలదీసింది.దాంతో భర్త పౌల్‌ ఆమెను వదిలేసి వెళ్లి పోయాడు.

తల్లి కూడా దూరంగా ఉండటం మొదలు పెట్టింది.కొన్ని నెలల తర్వాత వారిద్దరు కూడా మరోసారి లారెన్‌కు కనిపించారు.

ఈసారి వారు మరింత క్లోజ్‌ గా ఉండటంతో పాటు తన తల్లి భర్త ద్వారా మరోసారి తల్లి కాబోతుందని లారెన్‌ గుర్తించింది.వారిద్దరు పెళ్లి చేసుకున్నారని కూడా లారెన్‌ తెలుసుకుంది.

విషయం తెలిసి చాలా బాధపడ్డాను అని, నా తల్లి ఇలా చేయడం నా దురదృష్టం అంటూ ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ పెట్టింది.ఇలాంటి తల్లి కూడా ఉంటుందా అని మీకు అనిపించవచ్చు.

అమెరికా, ఇంగ్లాండ్‌లో ఇలాంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారంటూ ఒక సర్వేలో వెళ్లడయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube