సూపర్ ఐడియా: మందుల మీద ఇకపై మాతృభాష..!  

No longer a mother tongue on medication, Medication, Name On Mother Tongue In Medication, Telangana, Telangana Health Deportment, English Names On Medication, Gaddiannaram, Malakpeta - Telugu English Names On Medication, Gaddiannaram, Malakpeta, Medication, Name On Mother Tongue In Medication, Telangana, Telangana Health Deportment

ఏ ప్రాంతంలోనైనా రోగం వచ్చినప్పుడు వేసుకునే మాత్రలు కానీ, ఇంజక్షన్ ల వాటిపై కానీ ఎక్కడైనా సరే కేవలం ఆంగ్ల బాషలోనే మాత్రమే వారి పేర్లను ముద్రిస్తూ వచ్చారు.చాలామందికి ఈ ఆంగ్ల భాష సరిగా అర్థం చేసుకోలేరు.

 No Longer A Mother Tongue On Medication

వాటిపై ఇంగ్లీష్ పదాలు వాడడం వల్ల ఏ రోగానికి ఎలాంటి మందు వాడాలో చాలామందికి ఇబ్బందులు పడుతుంటారు.ఇక అలాంటి విషయాలను వారి మాతృభాషలో తీసుకు వస్తే అందరూ సులువుగా అర్థం చేసుకోవచ్చు.

వాటి పూర్తి వివరాలను ఇలాగే గుర్తుపట్టవచ్చు.

సూపర్ ఐడియా: మందుల మీద ఇకపై మాతృభాష..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇలాంటి ఆలోచన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు వచ్చింది.

సామాన్యులకు మందులపై అవగాహన పెంచే విధంగా సంస్కరణలు తీసుకు వచ్చింది.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా వార్డుల్లో ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం చేసే వివిధ రకాల మందు మాత్రలపై అలాగే స్థానికులపై ఇంగ్లీష్ పేర్లతో పాటు, తెలుగులోనూ ముద్రించి అందజేయడం మొదలుపెట్టింది.

దీనిపై అనేక మంది నగర వాసుల నుండి మంచి స్పందన లభించింది.

అయితే ఇలాంటి ప్రక్రియ కేవలం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే ఇచ్చే టాబ్లెట్స్ టానిక్ ల మీద ముద్రించి హైదరాబాదులోని శాలివాహన నగర్, గడ్డి అన్నారం, మలక్ పేట లాంటి కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం మొదలుపెట్టారు.

వీటి వల్ల ఇలాంటి వాటిని బ్లాక్ మార్కెట్ చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో వీలుండదని అధికారులు తెలియజేస్తున్నారు.

#Malakpeta #Telangana #Medication #Gaddiannaram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

No Longer A Mother Tongue On Medication Related Telugu News,Photos/Pics,Images..