మంచిర్యాల మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం..నెగ్గిన కాంగ్రెస్

మంచిర్యాల మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గింది.కాంగ్రెస్ కు 27 మంది కౌన్సిలర్లు మద్ధతు పలికారు.

 No Confidence Motion In Manchiryala Municipality..congress Won-TeluguStop.com

ఈ నేపథ్యంలో నెగ్గిన కాంగ్రెస్ మంచిర్యాల మున్సిపాలిటీని హస్తం పార్టీ కైవసం చేసుకుంది.కాగా ఈ అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ కు ఓ బీజేపీ కౌన్సిలర్ కూడా మద్ధతు ఇచ్చారని సమాచారం.

తరువాత తీర్మాన నివేదికను స్పెషల్ అధికారి జిల్లా కలెక్టర్ కు అందజేశారు.అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు రాజీనామా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube