దేవుడా.. బర్గర్ ఆర్డర్ చేస్తే చివరకు ఏం వచ్చిందంటే..?!  

Woman ordered Burger Got Only Ketchup Packets, Woman, Burger, No Bun, Social Media, Netizens, No Oil, No Patty, Bill Paper - Telugu Bill Paper, Burger, Netizens, No Bun, No Oil, No Patty, Social Media, Woman, Woman Ordered Burger Got Only Ketchup Packets

మీకు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాలో ఓ సన్నివేశంలో సునీల్ ఫుడ్ ఆర్డర్ చేస్తూ.నో ఆయిల్, నో ఫ్యాట్, నో మసాలా లాంటివి ఏమీ లేకుండా ఉండే ఏదైనా ఫుడ్ తీసుకురా అంటూ ఆర్డర్ చేస్తాడు.

TeluguStop.com - No Bun Woman Ordered Burger Got Ketchup Packets

అయితే అందుకు సమాధానంగా ఆ హోటల్ లో పని చేసిన వ్యక్తి మంచి నీళ్ళు తీసుకువచ్చి పెడతాడు.అయితే అచ్చం ఇలాంటి సీన్ రియల్ లైఫ్ లో కూడా జరిగింది.

తాజాగా ఓ మహిళ బర్గర్ ను ఆర్డర్ చేసింది.అయితే అందుకు డెలివరీ సమయంలో కేవలం సాస్ మాత్రమే లభించింది.ఇకపోతే అందుకు కారణం ఆవిడ ఆర్డర్ ఇచ్చిన పద్ధతే.మామూలుగా ఏదైనా ఫుడ్ సర్వీస్ చేసే కంపెనీలు ఆర్డర్ చేసే సమయంలో ఏవైనా కండిషన్స్ ఉంటే అందులో తెలుపవచ్చు.

TeluguStop.com - దేవుడా.. బర్గర్ ఆర్డర్ చేస్తే చివరకు ఏం వచ్చిందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే కెనడా దేశానికి చెందిన ఓ మహిళ తాను ఆర్డర్ చేస్తున్న సమయంలో బర్గర్ ఎలా చేయాలో వివరాలను తెలిపింది.అందులో భాగంగానే నో ఆనియన్, నో బన్, నో మస్టర్డ్, నో పికిల్స్, నో ఫ్యాటీ అంటూ ఓ పెద్ద లిస్టు చెప్పింది.

అయితే ఏది లేకపోయినా చివరికి బర్గర్ చేయాలంటే కచ్చితంగా బ్రెడ్ అవసరం.అయితే ఆవిడ ఆర్డర్ ఇచ్చేటప్పుడు నో బన్ అని చెప్పడంతో చివరికి బర్గర్ తయారు చేసే వారికి కోపం వచ్చింది.

ఇక అంతే ఆవిడకు చివరికి కేవలం రెండు సాస్ ప్యాకెట్లను పంపించారు.అయితే ఆవిడ భర్త తన భార్య చేసిన ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ ను తెలుపుతున్న బిల్ పేపర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

తన భార్య బర్గర్ ఆర్డర్ చేయగా చివరికి తాను పెట్టిన కండిషన్స్ తో కేవలం రెండు సాస్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయని చెప్పుకొచ్చాడు.అయితే అనూహ్యంగా ఈ ఫోటోకి సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది.

అంతే కాదు పెద్ద ఎత్తున నెటిజెన్స్ వారి స్టైల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.

#No Patty #No Oil #WomanOrdered #No Bun #Woman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

No Bun Woman Ordered Burger Got Ketchup Packets Related Telugu News,Photos/Pics,Images..