కిలిమంజారో పర్వతం అధిరోహించిన వకీల్ సాబ్ బ్యూటీ.. నెట్టింట్లో వైరల్?

Nivetha Thomos Kilimanjaro Trekking

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ముద్దుగా బొద్దుగా ఉంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నివేద థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాల్లో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

 Nivetha Thomos Kilimanjaro Trekking-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె మరిన్ని సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు.ఇదిలా ఉండగా నివేద థామస్ కి ట్రెక్కింగ్‌ అంటే ఎంతో ఇష్టం అన్న ఆమె ఎలాగైనా తన ఇష్టాన్ని తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే ఓ వైపు తన చదువును కొనసాగిస్తూ నటనపై ఉన్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా సినిమాలో నటించడమే కాకుండా తన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలని లక్ష్యం ఉండేదని తెలిపింది.

 Nivetha Thomos Kilimanjaro Trekking-కిలిమంజారో పర్వతం అధిరోహించిన వకీల్ సాబ్ బ్యూటీ.. నెట్టింట్లో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా ఆరు నెలల పాటు ట్రెక్కింగ్‌ లో శిక్షణ తీసుకున్న నివేదాథామస్ ఎట్టకేలకు తన లక్ష్యాన్ని చేరుకున్నారు.

ఈ క్రమంలోనే ఆఫ్రికా ఖండంలో 19,340 అడుగుల ఎత్తు ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అతి తక్కువ సమయంలో ఎక్కారు.

ఇలా తన లక్ష్యాన్ని చేరుకుని కిలిమంజారో పర్వతం పైకి ఎక్కిన ఈ ముద్దుగుమ్మ పర్వతంపై జాతీయ జెండాను ఎగుర వేసింది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పలువురు ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ‘మీట్‌ క్యూట్‌’లో నటిస్తుంది.ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించగా తన సోదరి దీప్తి ఘంటా దర్శకత్వం వహించనున్నారు.

#Kilimajaro #Vakeel Saab #Nivetha Thomos

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube