ఈ చిన్నప్పటి హీరోయిన్ ని గుర్తు పట్టారా….?  

Heroine nivetha thoma Childhood photos Viral, nivetha thomas, childhood photos, Telugu heroine, Tollywood, Raksha bandhan Wishes - Telugu Childhood Photos, Nivetha Thomas, Raksha Bandhan Wishes, Telugu Heroine, Tollywood

2016 సంవత్సరంలో తెలుగు ప్రముఖ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన జెంటిల్ మెన్ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై తన అందం, నటన, అభినయంతో ఎంతగానో ఆకట్టుకున్న “నివేథా థామస్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు తన మొదటి చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

 Nivetha Thomas Childhood Photos Goes Viral In Social Media

అయితే తాజాగా నివేథా థామస్ ఇటీవలె రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడితో చిన్నప్పుడు కలిసి దిగినటువంటి ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.అంతేకాక తన సోదరుడికి మరియు తన అభిమానులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపింది.

 దీంతో కొందరు అభిమానులు ఆమె చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.అంతేగాక చిన్నప్పుడు నివేథా థామస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ చిన్నప్పటి హీరోయిన్ ని గుర్తు పట్టారా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఎలా ఉండగా ప్రస్తుతం నివేద థామస్ తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న “వకీల్ సాబ్” అనే చిత్రంలో “సంజీవని” అనే యువతి పాత్రలో నటిస్తోంది.కాగా ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు.

అలాగే ఇక దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం   వహిస్తున్న “వి” అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.

#RakshaBandhan #Nivetha Thomas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nivetha Thomas Childhood Photos Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..