పవన్ తో నిత్యా మీనన్.. అమ్మడికి లక్కీ ఛాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.అదికూడా ఫాం కోల్పోయే టైం లో అలాంటి అవకాశం వస్తే లక్కీ అన్నట్టే.

 Nitya Menon Lucky Chance To Pair With Pawan Kalyan-TeluguStop.com

ప్రస్తుతం ఇలాంటి లక్కీ ఛాన్స్ అందుకుంది మళయాళ భామ నిత్యా మీనన్.మళయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుం కోషియం రీమేక్ గా ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా తెలుగు రీమేక్ లో పవన్, రానా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.అయితే ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుందని తెలుస్తుంది.

 Nitya Menon Lucky Chance To Pair With Pawan Kalyan-పవన్ తో నిత్యా మీనన్.. అమ్మడికి లక్కీ ఛాన్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రానాకి జోడీగా ఐశ్వర్యా రాజేష్ ను ఫిక్స్ చేయగా పవన్ కు పెయిర్ గా నిత్యా మీనన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

పవర్ స్టార్ సినిమాలో నిత్యా అది లీడ్ పెయిర్ గా అంటే నిత్యా మీనన్ కు ఇది లక్కీ ఛాన్స్ అన్నట్టే.

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిత్యా మీనన్ తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.అయితే నటిగా తన మార్క్ చూపించిన ఈ అమ్మడు కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం ఇమేజ్ తెచ్చుకోలేదు.

అందుకే ఈమధ్య ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి.మరి పవన్ సినిమాతో అయినా మళ్లీ నిత్యా మీనన్ కు టైం కలిసి వస్తుందేమో చూడాలి.

తెలుగు అయ్యప్పనుం కోషియం సినిమాను పేరుకి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నా వెనక నడిపించేది అంతా త్రివిక్రం అని ఇండస్ట్రీ టాక్.

#NityaMenon #Nitya Menon #Pair #Lucky Chance #PawanKalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు