నితిన్ vs నిఖిల్.. గెలిచేది ఎవరు..?

కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వెల వెలబోతుంది అనుకుంటున్న టైం లో లాస్ట్ ఫ్రై డే రిలీజైన రెండు సినిమాలు ప్రేక్షకులను థియేటర్ బాట పట్టేలా చేశాయి.మాస్ సినిమా బింబిసార.

 నితిన్ Vs నిఖిల్.. గెలిచేది ఎవరు-TeluguStop.com

క్లాస్ సినిమా సీతారామం రెండు సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తున్నాయి.ఇక లాస్ట్ వీక్ లానే ఈ వారం కూడా రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఈ రెండు కూడా ఒకటి క్లాస్ సినిమా కాగా మరొకటి యాక్షన్ అడ్వెంచర్ మూవీ.నితిన్ హీరోగా రాజశేఖర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం.

ఈ సినిమా యాక్షన్ మూవీగా వస్తుంది.

మరోపక్క నిఖిల్ హీరోగా కార్తికేయ 2 వస్తుంది.

ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ అవుతుంది.ఈ రెండు సినిమాల మధ్య గట్టి ఫైట్ ఏర్పడుతుంది.

అయితే నితిన్ కన్నా నిఖిల్ ఒక రోజు లేట్ గా వస్తున్నాడు.నితిన్ మాచర్ల సినిమా ఆగష్టు 12న వస్తుంది.

నిఖిల్ కార్తికేయ 2 ఆ నెక్స్ట్ డే అంటే ఆగష్టు 13న వస్తుంది.సో ఈ రెండు సినిమాలు ఒకరోజు గ్యాప్ తో వస్తుండగా రెండిటి మధ్య సూపర్ ఫైట్ జరుగుతుంది.

మరి ఈ రెండు సినిమాల్లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube