నితిన్ మాస్ట్రో ఫోకస్ అంతా తమన్నా మీదే..!

యువ హీరో నితిన్ మేర్ల పాక గాంధీ డైరక్షన్ లో మాస్ట్రో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.రంగ్ దే తర్వాత నితిన్ చేస్తున్న ఈ ప్రయోగాత్మక సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 Nitin Maestro Special Promo Song With Tamannah, Andadun Latest News , Maestro,-TeluguStop.com

బాలీవుడ్ లో సూపర్ హిట్టైన అందాదున్ సినిమాకు అఫీషియల్ తెలుగు రీమేక్ గా మాస్ట్రో వస్తుంది.సినిమాలో నితిన్ బ్లైండ్ మ్యాన్ గా నటిస్తున్నాడు.

సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా హిందీలో టబు చేసిన పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది.ఈ సినిమాలో అసలు హీరోయిన్ నభా నటేష్ కన్నా తమన్నా మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారట.

సినిమాలో ఆమె పాత్ర గ్లామర్ షో అదిరిపోతుందని అంటున్నారు.అందుకే ఈ సినిమాకు తమన్నా రెగ్యులర్ గా తీసుకునే దాని కన్నా ఎక్కువగ తీసుకుంటుందని అంటున్నారు.సినిమాలో నటించడమే కాదు మాస్ట్రో కోసం నితిన్ తమన్నా కలిసి స్పెషల్ సాంగ్ ప్రోమో కూడా రెడీ చేస్తున్నారట.మాస్ట్రో సినిమాకు మెయిన్ హీరోయిన్ నభా నటేష్ అయినా తమన్నాతో స్కిన్ షో చేయిస్తున్నారు.

ఓ విధంగా ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాకు ప్లస్ అవుతారని చెబుతున్నారు. నితిన్ ప్రయోగం చేస్తున్న ఈ సినిమాతో కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యేలా చేస్తారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube