మాచర్ల నియోజక వర్గం సెన్సార్‌ టాక్ వచ్చేసిందోచ్‌

నితిన్ హీరోగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం లో రూపొందిన మాచర్ల నియోజక వర్గం సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.ఆగస్టు 12వ తారీకున ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

 Nitin Macharla Niyojakavargam Movie Censor Report Details, Anjali, Krithi Shetty, Macherla Niyojakavargam, Nithin, Macherla Niyojaka Vargam Censor Talk, Director Rajasekhar Reddy,-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా వెయ్యి థియేటర్ల వరకు ఈ సినిమా ను విడుదల చేస్తామంటూ యూనిట్‌ సభ్యులు అంటున్నారు.ఇప్పటికే విడుదల అయిన బింబిసార మరియు సీతారామం సినిమా లు మంచి వసూళ్లు నమోదు చేస్తున్న నేపథ్యం లో ఈ సినిమా పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ను తెరకెక్కించిన దర్శకుడు ప్రమోషన్ విషయం లో కూడా కొత్తదనం ను అవలంభిస్తున్నారు.

 Nitin Macharla Niyojakavargam Movie Censor Report Details, Anjali, Krithi Shetty, Macherla Niyojakavargam, Nithin, Macherla Niyojaka Vargam Censor Talk, Director Rajasekhar Reddy, -మాచర్ల నియోజక వర్గం సెన్సార్‌ టాక్ వచ్చేసిందోచ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.

సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసిన యూనిట్‌ సభ్యులు చాలా పాజిటివ్ గా ఉన్నారని తెలుస్తోంది.యూ/ఎ సర్టిఫికెట్‌ ను సెన్సార్ బోర్డ్‌ ఇవ్వడం జరిగింది అనేది సమాచారం.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశం ఉంది.సెన్సార్‌ బోర్డు వారు కూడా ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్ చెప్పారట.

Telugu Anjali, Krithy Shetty, Telugu, Nitin-Movie

తప్పకుండా ఇది ఒక మంచి మాస్ మసాలా సినిమా అన్నట్లుగా ఉందంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేశారట.కనుక ఈ సినిమా మాస్ థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టడం కన్ఫర్మ్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా కూడా చర్చ జరుగుతోంది.అందుకే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టగలదేమో చూడాలి.కృతి శెట్టి హీరోయిన్ గా నటించడం మరియు అంజలి ఐటెం సాంగ్‌ చేయడం వల్ల అంచనాలు భారీ గా ఉన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube