జయలలిత బయోపిక్ లో నటించడానికి అదే కారణం అంటున్న నిత్యామీనన్  

Nithya Menon open up on Jayalalitha biopic, Tollywood, Kollywood, South cinema, director Priyadarshan - Telugu Director Priyadarshan, Kollywood, Nithya Menon Open Up On Jayalalitha Biopic, South Cinema, Tollywood

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్.మొదటి సినిమాతోనే నటిగా తనదైన ముద్ర వేసిన నిత్యం టాలీవుడ్ లో మరో సౌందర్య అంటూ కీర్తించబడింది.

 Nithya Menon Reason To Act Jayalalitha Biopic

అందరి కంటే భిన్నంగా మనసుకు నచ్చిన చిత్రాలు మాత్రమే చేస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.కెరియర్ లో చేసినవి తక్కువ సినిమాలే అయిన నిత్య తన బ్రాండ్ చూపించింది అని చెప్పాలి.

అయితే ఈ మధ్యకాలంలో ఈ భామకి హీరోయిన్ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.ఫిట్ నెస్ విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకోకపోవడంతో ఈ భామ బొద్దుగుమ్మ అయిపోయింది.

జయలలిత బయోపిక్ లో నటించడానికి అదే కారణం అంటున్న నిత్యామీనన్-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఈమె కూడా గతంలో మాదిరి సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.మనసుకి నచ్చే పాత్రలు వస్తేనే చేస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నిత్యా మీనన్ జయలలిత బయోపిక్ లో టైటిల్ రోల్ పోషిస్తుంది.ఐరన్ లేడీ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కబోతుంది.

ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ పూర్తి చేసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుతుంది.జయలలిత బయోపిక్ చాలామంది ఇప్పటికే సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కించడంతో మొదటగా తాను సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదని చెప్పింది.తన అభిప్రాయాన్ని దర్శకురాలు ప్రియదర్శినీతో కూడా చెప్పడం జరిగిందని, అయితే ఈ సినిమా విషయంలో ఆమె ఇచ్చిన క్లారిటీ తనకు నచ్చే చేయడానికి ముందుకు వచ్చినట్లు స్పష్టం చేసింది.

జయలలిత ఎంతమంది ఎన్ని సినిమాలు తీసిన, అందుకు భిన్నమైన కథ మన సినిమాలో ఉంటుందని ఆమె చెప్పడంతో ఈ సినిమాలో జయలలిత పాత్రలో కనిపించడానికి రెడీ అయినట్లు నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.మరి ఎవరు చూపించని కొత్త కోణాన్ని ఈ సినిమాలో దర్శకురాలు ఏం చూపిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithya Menon Reason To Act Jayalalitha Biopic Related Telugu News,Photos/Pics,Images..