లాక్‌డౌన్‌లో బొద్దుగుమ్మ ఏం చేస్తుందంటే..?  

Nithya Menen Writing Scripts Due To Lockdown - Telugu Corona Virus, Lockdown, Nithya Menen, Script, Telugu Movie News

టాలీవుడ్‌లో అలా మొదలైంది చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన బబ్లీ బ్యూటీ నిత్యా మీనన్ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది.వరుస హిట్‌లతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ కొంతకాలంగా సినిమాలను తక్కవ చేసింది.

 Nithya Menen Writing Scripts Due To Lockdown

దీంతో ఆమె ప్రస్తుతం ఫేడవుట్ అయ్యే దిశగా వెళుతోంది.కానీ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ తన ఇమేజ్‌ను కాపాడే ప్రయత్నం మాత్రం చేస్తుంది.

అయితే ఇప్పుడు నెలకొన్న లాక్‌డౌన్ ప్రభావంతో సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా పడ్డాయి.దీంతో నిత్యా మీనన్ అనుకోకుండా వచ్చిన ఈ సెలవులను బాగా వినియోగించుకుంటోంది.

లాక్‌డౌన్‌లో బొద్దుగుమ్మ ఏం చేస్తుందంటే..-Gossips-Telugu Tollywood Photo Image

తనకు ఎప్పటి నుండో ఆసక్తి ఉన్న స్క్రిప్ట్ రైటింగ్‌ను ప్రస్తుతం ఆమె ఆచరణలో పెట్టినట్లు తెలుస్తోంది.తనకు చాలా కాలంగా వస్తు్న్న ఐడియాలను, తనకు ఇష్టమైన సంఘటనలను గుర్తుకు చేసుకుని వాటిని స్క్రిప్ట్ రైటింగ్‌కు వినియోగించుకుంటోందట.

ఈ లాక్‌డౌన్ సందర్భంగా తాను కొత్త భాష, కొత్త అలవాట్లు నేర్చుకుంటూ ఆనందిస్తోందట.ఇలాంటి ఖాళీ సమయం తనకు ఇప్పటివరకు దొరకలేదని, ఈ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నానంటూ ఆమె చెప్పుకొచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithya Menen Writing Scripts Due To Lockdown Related Telugu News,Photos/Pics,Images..