ఆ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నిత్యామీనన్‌  

Nithya Menen, Thalaivi Movie, Jayalalithaa Bio Pic, Kangana Ranaut, The Iron lady, Nithya Menen Comments on Kangana Movie - Telugu Jayalalithaa Bio Pic, Kangana Ranaut, Nithya Menen, Nithya Menen Comments On Kangana Movie, Thalaivi Movie, The Iron Lady

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా కీలక పాత్రలో నటిస్తున్న తలైవి చిత్రంపై నిత్యామీనన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.భారీ బడ్జెట్‌తో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కథ ఆధారంగా తలైవి రూపొందుతుంది.

 Nithya Menen Comments On Thalaivi Movie

అయితే జయలలిత సినిమాను చాలా డ్రమెటిక్‌గా తలైవిలో చూపించబోతున్నారు.ఆమె జీవితాన్ని కల్పనలతో చూపించేందుకు తలైవి మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నారంటూ నిత్యామీనన్‌ ఇండైరెక్ట్‌గా తలైవి చిత్ర యూనిట్‌ సభ్యులపై విమర్శలు గుప్పించారు.

జయలలిత బయోపిక్‌గా నిత్యామీనన్‌ కూడా ది ఐరెన్‌ లేడీ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా షూటింగ్‌ కూడా పూర్తి కావస్తుంది.ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ కూడా వచ్చేసింది.ఇలాంటి సమయంలో తాము చేస్తున్న అమ్మ బయోపిక్‌ నిజమైన బయోపిక్‌ అని, మా సినిమాను డైరెక్ట్‌ చేస్తున్న దర్శకుడు జయలలిత వద్ద సుదీర్ఘకాలం ఉన్నాడు.

ఆ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నిత్యామీనన్‌-Movie-Telugu Tollywood Photo Image

ఆమెను చాలా దగ్గర నుండి చూసి ఆమె ఆనందం మరియు బాధల్లో పక్కనే ఉన్నాడు.

అలాంటి వ్యక్తులు జయలలిత గురించి క్లీయర్‌గా చెప్పగలరు.అందుకే మా సినిమా మాత్రమే జయలలితకు నిజమైన బయోపిక్‌ అవుతుంది అంటూ నిత్యామీనన్‌ ఇండైరెక్ట్‌గా కంగనా సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.తలైవి సినిమాను ఎంత బడ్జెట్‌తో నిర్మించినా కూడా నిత్యామీనన్‌ సినిమా తర్వాతే ఉంటుంది అనేది పలువురి అభిప్రాయం.

మరి రెండు సినిమాలు ఎలా ఉంటాయి, ఏ సినిమా అమ్మకు నిజమైన బయోపిక్‌ అవుతుందో కాలమే నిర్ణయించనుంది.

#Kangana Ranaut #Nithya Menen #The Iron Lady

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithya Menen Comments On Thalaivi Movie Related Telugu News,Photos/Pics,Images..