యంగ్‌ హీరోను ఒప్పించిన వివి వినాయక్‌  

Nithin Give The Green Signal To VV Vinayak Act In His Movie, Nithin, VV Vinayak, Seenaiah, Rang De Power Peta, Tollywood - Telugu Nithin, Rang De Power Peta, Seenaiah, Tollywood, Vv Vinayak

ఒకప్పుడు స్టార్‌ హీరోలతో వరుసగా చిత్రాలు చేసిన దర్శకుడు వివి వినాయక్‌ ప్రస్తుతం సినిమాలు లేక ఢీలా పడి పోయాడు.గత రెండు సంవత్సరాలుగా ఈయన సినీ కెరీర్‌ ఏమాత్రం ఆశాజనకంగా లేదు.

 Nithin Vv Vinayak Seenaiah

ప్రస్తుతం శీనయ్య అనే చిత్రాన్ని మొదలు పెట్టి దాన్ని మద్యలో వదిలేశాడు.కొన్ని కారణాల వల్ల హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నా కూడా సాధ్యం కాలేదు.

మళ్లీ వినాయక్‌ దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ సమయంలో ఒక యంగ్‌ హీరోను ఒప్పించినట్లుగా తెలుస్తోంది.

యంగ్‌ హీరోను ఒప్పించిన వివి వినాయక్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నితిన్‌ హీరోగా వినాయక్‌ గతంలో ఒక సినిమాను తెరకెక్కించాడు.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.తాజాగా ప్రముఖ రచయితతో తయారు చేయించిన కథను నితిన్‌కు వినిపించాడట.ఆ కథ నితిన్‌కు నచ్చడంతో వినాయక్‌ దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పాడట.

కాని ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.ఆ మూడు సినిమాల తర్వాత వినాయక్‌కు డేట్లు ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నితిన్‌ హీరోగా రూపొందిన రంగ్‌దే చిత్రం విడుదల కావాల్సి ఉంది.ఆ తర్వాత అంధాదున్‌ రీమేక్‌లో నితిన్‌ నటించనున్నాడు.ఈ రెండు సినిమాలు విడుదల తర్వాత పవర్‌ పేట అనే భారీ చిత్రాన్ని నితిన్‌ కమిట్‌ అయ్యాడు.భారీ బడ్జెట్‌ చిత్రం అవ్వడంతో వచ్చే ఏడాది వరకు నితిన్‌ ఖాళీ లేడు.2022 సంవత్సరంలో వినాయక్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడట.మరి వినాయక్‌ అప్పటి వరకు వెయిట్‌ చేస్తాడా లేదంటే మరో సినిమాకు కమిట్‌ అవుతాడా అనేది చూడాలి.

Nithin Vv Vinayak Seenaiah

VV Vinayak , the director who once made a series of films with Star Heroes, is now in movies or relaxed.For the past two years, his film career has not been promising at all.He started a film called Shinaya right now and left it in the middle.For some reason he was not even able to make an entry as a hero.Again Vinayak is making efforts as a director.The film was a great success.But he currently has three films on hand.Industry sources are of the opinion that there is a possibility of giving dates to Vinayak after those three films.After that, Nitin will act in the remake of Andhadun.After the release of these two films, Nitin committed to a huge film called Power Peta.With a big budget film, Nitin will not be available until next year.Saying OK to do a film directed by Vinayak in the year 2022.It remains to be seen whether Vinayak will wait till then or commit to another film.
#Seenaiah #Nithin #VV Vinayak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithin Vv Vinayak Seenaiah Related Telugu News,Photos/Pics,Images..