కరాటే కళ్యాణి నిజస్వరూపం బయటపెట్టిన బాధితుడు.. పబ్లిసిటీ కోసం అలా చేస్తుందంటూ?

ఈ మధ్య కాలంలో కరాటే కళ్యాణి పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.కరాటే కళ్యాణి బాధితుడు అయిన నితేష్ గుప్తా అనే వ్యక్తి ఆమె గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Nitesh Gupta Shocking Comments About Karate Kalyani Goes Viral In Social Media Details, Karate Kalyani, Nitesh Gupta, Karate Kalyani Behavior, Karate Kalyani Victim, Youtuber Srikanth Reddy, Actress Karate Kalyani,-TeluguStop.com

తనది కర్నూలు అని హైదరాబాద్ లో నివాసం ఉంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.గతంలో కరాటే కళ్యాణి గురించి తాను ఫిర్యాదు చేశానని ఆమె నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని నితేష్ తెలిపారు.

కరాటే కళ్యాణి వల్ల రూమ్ కూడా షిఫ్ట్ అయ్యానని ఆయన అన్నారు.

 Nitesh Gupta Shocking Comments About Karate Kalyani Goes Viral In Social Media Details, Karate Kalyani, Nitesh Gupta, Karate Kalyani Behavior, Karate Kalyani Victim, Youtuber Srikanth Reddy, Actress Karate Kalyani, -కరాటే కళ్యాణి నిజస్వరూపం బయటపెట్టిన బాధితుడు.. పబ్లిసిటీ కోసం అలా చేస్తుందంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరాటే కళ్యాణి ఇష్టానుసారం మట్లాడతారని నితేష్ గుప్తా అన్నారు.2021 ఆగష్టులో చిన్న పాప చనిపోయిందని కరాటే కళ్యాణి ఆ వివరాలను బయటపెట్టారని నితేష్ గుప్తా వెల్లడించారు.తాను అలా చేయడం తప్పు అని చెప్పగా నా ఇష్టం అని ఆమె అన్నారని నితేష్ గుప్తా పేర్కొన్నారు.

ఆమె ఇష్టానుసారం కామెంట్లు చేయగా సైబర్ క్రైమ్ వాళ్లను సంప్రదిస్తే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారని ఆయన తెలిపారు.

పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేయకపోవడంతో తాను కోర్టును ఆశ్రయించానని ఆమెకు పబ్లిసిటీ ముఖ్యమని నితేష్ గుప్తా అన్నారు.

Telugu Actresskarate, Karate Kalyani, Karatekalyani, Nitesh Gupta-Movie

ఆమెకు లేడీ ఆర్జీవీ అని పేరు పెట్టాలని పబ్లిసిటీ కోసం ఆమె దిగజారి ప్రవర్తిస్తారని నితేష్ గుప్తా పేర్కొన్నారు.ఆ పాప ఫ్యామిలీకి కరాటే కళ్యాణి రూపాయి కూడా సహాయం చేయలేదని నితేష్ గుప్తా అన్నారు.మీడియాలో కనబడటానికి ఆమె ప్రాధాన్యత ఇస్తారని ఆయన తెలిపారు.

Telugu Actresskarate, Karate Kalyani, Karatekalyani, Nitesh Gupta-Movie

శ్రీకాంత్ రెడ్డితో గొడవ పడే సమయంలో పాపతో వెళ్లడం ఏమిటని పాపకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ఆయన కామెంట్లు చేశారు.ఈ విషయంలో నాకు బాధగా అనిపించిందని నితేష్ గుప్తా అన్నారు.పాప గురించి వివరాలు అడిగినా తాను చెప్పనని కరాటే కళ్యాణి కామెంట్లు చేసిందని నితేష్ గుప్తా తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube