తిరిగి ఏపీ ఎస్ఈసీ బాధ్యతలు తీసుకున్న నిమ్మగడ్డ  

ap,SEC, Nimma gadda - Telugu Ap, Nimmagadda, Sec

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (ఎస్ఈసీ)గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.దీనికి సంబంధించిన సోమవారం ఉదయం పదవి బాధ్యతలు తీసుకున్నారు.

TeluguStop.com - Nimmagadda Who Took Charge Of Ap

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదన పంపినప్పుడు రద్దు చేసిన విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్సులు తీసుకొచ్చి ఆయనను పదివి నుంచి తొలగించిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

TeluguStop.com - తిరిగి ఏపీ ఎస్ఈసీ బాధ్యతలు తీసుకున్న నిమ్మగడ్డ-General-Telugu-Telugu Tollywood Photo Image

హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు.

పదవి బాధ్యతలకు సంబంధించి శుక్రవారం క్యాంప్ ఆఫీసుకు వచ్చి బాధ్యతలు స్వీకరించడని జిల్లా కలెక్టర్లు తెలిపారు.

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవి పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు గవర్నర్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా నియమించాలని ఏపీ గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

#Nimmagadda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nimmagadda Who Took Charge Of Ap Related Telugu News,Photos/Pics,Images..