నేడు రాష్ట్ర గవర్నర్ ను కలవనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్  

Nimmagadda Ramesh Kumar Meet Ap Governor , ap governament, ap governer, ap high court, nimmagadda ramesh kumar - Telugu Ap Governament, Ap Governor, Ap High Court, Nimmagadda Ramesh Kumar

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మ గడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ ను కలవనున్నాడు.సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం కు అనుకూలంగా పంచాయతీ ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలంటూ తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే, ఈ విషయంను రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది.

TeluguStop.com - Nimmagadda Ramesh Kumar Meet Ap Governor

అందుకే ఏపీ హై కోర్టు లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై సింగిల్ జడ్జి ఇచ్చిన ధర్మాసనం ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేస్తూ ఎస్‌ఈ‌సి తరుపు న్యాయవాది పిటిషన్ ధాఖలు చేశాడు.

ఈ విషయంను పరిగణలోకి తీసుకొని మంగళవారం నాడు ఉదయం సమయంలో విచారణ జరుపుతామని పేర్కొంది.

TeluguStop.com - నేడు రాష్ట్ర గవర్నర్ ను కలవనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సింగిల్ బెంచ్ ఉత్తర్వులను, ఎన్నికల షెడ్యూలుపై ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కు అప్పీల్ పై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు 11:30 నిమిషాలకు గవర్నర్ ను కలిసి వివరించే అవకాశం ఉంది.

#AP High Court #AP Governament #AP Governor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు