ట్రంప్ కూతురికి..ఆ భారత మహిళకి మధ్య పోటా పోటీ..???

ప్రపంచ బ్యాక్ అధ్యక్ష పదవి అంటే ఆషామాషీ పదవి కాదు.ఇప్పుడు ఈ పదవికి ప్రస్తుత అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ఇంకో మూడేళ్ళు ఉన్నా సరే రాజీనామా చేశారు.

 Nikki Haley And Ivanka Trump In Next President Race 2020 1-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఇప్పుడు కొత్త అధ్యక్ష ఎంపికలో ఆసక్తికరమైన పోరు నెలకొంది.ఈ పదవి కోసం ఇప్పుడు ట్రంప్ గారాల పట్టి ఇవాంకా పోటీ పడుతున్నారు.ఇదిలాఉంటే

ఇదే పదవి కోసం భారత సంతతి మహిళ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పనిచేసి ఇటీవల వైదొలిగిన ఇండో-అమెరికన్ నిక్కీ హేలీ పోటీ పడుతున్నారు.ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం అమెరికా తన అభ్యర్థిని పోటీలో నిలుపడానికి కసరత్తు ప్రారంభించింది.

అయితే ఇవాంకా , నిక్కీ లతో పాటుగా అంతర్జాతీయ వ్యవహారాల ఆర్థిక శాఖ సహాయ మంత్రి డేవిడ్ మల్‌పాస్, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అధిపతి మార్క్ గ్రీన్,ఈ ఇద్దరు కూడా పోటీ పడటంతో ఈ పదవి ఎవరిని వరిస్తుందో అనే ఆసక్తి నెలకొంది.అయితే ఈ ఎంపిక ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి అవుతుందని ప్రపంచ బ్యాంక్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube