ఫొటోటాక్‌ : నీవు ఇంకా ఉన్నావా అమ్మడు

పవన్‌ కళ్యాణ్‌ నటించిన కొమురం పులి చిత్రం గుర్తుంది కదా.ఆ సినిమా ఖుషి రేంజ్‌లో ఉంటుందని అంతా ఆశించారు.

 Nikisha Patel Komarampuli-TeluguStop.com

కాని దారుణంగా జానీ స్థాయిలో ఫ్లాప్‌ను మూట కట్టుకుంది.ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ నికిషా పటేల్‌.

చూడ్డానికి సాలిడ్‌గా ఉంటూ అందంగా ఆకట్టుకునే ఫిజిక్‌తో ఉండే ఈ అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అవ్వడం ఖాయం అనుకున్నారు.కాని పులి చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో ఆ అమ్మడికి షాక్‌ తలిగింది.

నికిషా పటేల్‌ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా కూడా అవి బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.కొన్నాళ్లు గ్లామర్‌ పాత్రలు చేసింది, ఆ తర్వాత కొంత కాలం స్కిన్‌ షో చేస్తూ సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టింది.

ఈ మద్య కాలంలో నికిషా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ఆమె సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పి ఫ్యామిలీ జీవితంలో అడుగు పెట్టబోతుందేమో అనుకున్నారు.కాని ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆమె మళ్లీ రీ ఎంట్రీ కోసం తపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఫొటోలను పోస్ట్‌ చేసి రెడీ అన్నట్లుగా అందరికి తన రీ ఎంట్రీకి సంబంధించి మెసేజ్‌ ఇచ్చింది.

Telugu Komarampuli, Nikisha Patel, Nikishapatel, Tollywoodheroin-Movie


Telugu Komarampuli, Nikisha Patel, Nikishapatel, Tollywoodheroin-Movie .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube